ఈ సింపుల్ చిట్కాలతోఎలాంటి పసుపు రంగు పళ్లైనా.. ముత్యాల్లా మెరవడం ఖాయం!
Samatha
19 April 2026
ఈ మధ్య కాలంలో చాలా మంది పళ్లు పచ్చగా, పసుపు రంగులోకి మారాయి. దీంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కుంటారు.
పసుపు రంగు పళ్లు
అయితే పసుపు రంగులో ఉన్న పళ్లు చిటికెలో తెల్లగా మెరవాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలి. అవి ఏవి అంటే?
తెల్లగా మెరవాలి అంటే?
బేకింగ్ సోడా చిట్కా, బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి పళ్లపై రుద్దడం వలన పళ్లు తెల్లగా మెరుస్తాయి.
బేకింగ్ సోడా
అదే విధంగా టూత్ పేస్ట్‌తో కాకుండా పసుపు, ఉప్పు రెండూ కలిపి పళ్లపై బాగా రుద్దడం వలన పసుపు వర్ణం తొలిగిపోతుంది.
ఉప్పు
అంతే కాకుండా ప్రతి రోజూ క్రమం తప్పకుండా కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయడం వలన కూడా పళ్లు తెల్లగా మారుతాయి.
ఆయిల్ పుల్లింగ్
పాత కాలంలో అమ్మమ్మ తాత వాళ్లు బొగ్గులతో పళ్లు తొముకునే వారు, అయితే పసపు రంగు పళ్లు ఉన్నవారు, అలా పళ్లను క్లీన్ చేసుకుంటే పళ్లు మిల మిలా మెరుస్తాయి.
బొగ్గులతో
అదే విధంగా వేప పుల్లతో ప్రతి రోజూ బ్రష్ చేయడం వలన కూడా పళ్లు తెల్లగ మిల మిలా మెరుస్తాయి. అంతే కాకుండా ఇది నోటిలో ఉన్న బ్యాక్టీరియాను కూడా తెలిగిస్తుంది.
వేప పుల్లలు
అలాగే తప్పకుండా టీ కాఫీలు తాగిన తర్వాత పళ్లు శుభ్రం చేసుకోవాలి. లేకపోతే పళ్లు చాలా త్వరగా పసుపు రంగులోకి మారుతాయి