AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేటి నుంచి ధనయోగం పట్టే రాశులివే.. మీ రాశి ఉందా మరి!

కొన్ని రాశుల వారికి గ్రహాల వలన అదృష్టం కలిసి వస్తుంది. కానీ కొన్ని సార్లు నక్షత్రాల ప్రభావం వలన కూడా అదృష్టం కలిసి వస్తుంది. అయితే రోహిణి నక్షత్రం ప్రభావంతో నాలుగు రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Apr 20, 2026 | 12:55 PM

Share
కొన్ని రాశుల వారికి గ్రహాల వలన అదృష్టం కలిసి వస్తుంది.  కానీ కొన్ని సార్లు నక్షత్రాల ప్రభావం వలన కూడా అదృష్టం కలిసి వస్తుంది. అయితే రోహిణి నక్షత్రం ప్రభావంతో నాలుగు రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

కొన్ని రాశుల వారికి గ్రహాల వలన అదృష్టం కలిసి వస్తుంది. కానీ కొన్ని సార్లు నక్షత్రాల ప్రభావం వలన కూడా అదృష్టం కలిసి వస్తుంది. అయితే రోహిణి నక్షత్రం ప్రభావంతో నాలుగు రాశుల వారికి అదృష్టం తలుపు తడుతుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 6
వృషభ రాశి : వృషభ రాశి వారికి రోహిణీ నక్షత్రం ప్రభావంతో కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.

2 / 6
కన్యారాశి : కన్యా రాశి వారికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.  ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ లాభాలను అందుకుంటారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి ఇది మంచి సమయం. అన్నివిధాలుగా కలిసి వస్తుంది.

3 / 6
మకర రాశి : మకర రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఖర్చులు తగ్గి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీ తెలివితేటలతో సమస్యలను పరిష్కరించుకొని ముందుకు సాగుతారు. అంతే కాకుండా మీకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కానీ ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది.

4 / 6
తుల రాశి : తుల రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. చిన్న, సన్నకారు వ్యాపారస్తులు అన్ని విధాలుగా లాభాలను అందుకుంటారు. కళారంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే సమయం గా చెప్పవచ్చు. ప్రేమ వివాహం ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి అవుతాయి.

5 / 6
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

6 / 6
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..