Health Tips: విటమిన్ బీ 12 లోపం లక్షణాలివే.. జాగ్రత్త పడకుంటే అంతే సంగతి..
Health Tips: ఆరోగ్యాన్ని కాపాడడంలో పోషకాహారం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. నిత్యం తీసుకునే ఆహారంలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రోటీన్స్ వంటి పోషకాలు ఉంటే ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా మందిలో విటమిన్ బి12 లోపం కనిపిస్తోంది. జంతు మాంసం, పాల ఉత్పత్తులు, చేప మాంసం, గుడ్లు విటమిన్ బి12కి మంచి మూలాలు. వెజిటేరియన్లు, వేగన్స్ అయితే సప్లిమెంట్ల ద్వారా విటమిన్ బీ12 పొందవచ్చు. అసలు విటమిన్ బి12 లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, ఏయే లక్షణాలు కనిపిస్తాయి..? తెలుసుకుందాం..