AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారతదేశంలో వికసించే ప్రత్యేకమైన పువ్వు, ప్రకృతి ప్రేమికులు దీనిని చూడటానికి 12 సంవత్సరాలు ఎదురుచూస్తారు

ఈ రోజు మీకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వికసించే ఒక పువ్వు గురించి చెప్పబోతున్నారు. ప్రజలు వీటిని చూడటానికి చాలా దూరం నుంచి వస్తారు. 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వికసించే ప్రపంచంలోని అరుదైన పువ్వు ఏంటంటే..?

Ram Naramaneni
|

Updated on: Apr 04, 2021 | 7:18 PM

Share
భారతదేశంలోని ప్రకృతి అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. నగరాలు, గ్రామాలు, పర్వతాలు, గుహలలో ఎన్నో ప్రకృతి రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ రోజు మనం దక్షిణ భారతదేశంలోని అందమైన రాష్ట్రమైన కేరళలోని చిన్న నగరం మున్నార్‌లోని ప్రకృతి అందాల గురించి మీకు చెప్పబోతున్నాము.

1 / 5
 పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వికసించే ఒక పువ్వు ఉందని మీకు తెలుసా. అవును దాన్ని చూసేందుకు ప్రకృతి ప్రేమికులు అనేక ప్రాంతాల నుంచి ఇండియాకు వస్తారు.ఆ అందమైన పువ్వు పేరు 'నీల్కురింజి'.

2 / 5
నీలకురింజి ఒక మోనోకార్పిక్ మొక్క. ఇది చాలా సంవత్సరాల తరువాత వికసిస్తుంది. ఇది ప్రపంచంలో మరెక్కడా వికసించని ఒక జాతి పువ్వు.

3 / 5
 కేరళ అటవీ తెగ ప్రజలు ఈ పువ్వును ప్రేమకు చిహ్నంగా భావిస్తారని ఒక పుస్తకంలో రాశారు. స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం, మురుగ దేవుడు నీకురింజి పూల దండ ధరించి వల్లి అనే గిరిజన అమ్మాయిని వివాహం చేసుకున్నాడట.

4 / 5
 కేరళలో వికసించే ఈ ప్రత్యేకమైన పువ్వులు కారణంగా పర్యాటక వ్యాపారం బాగా వృద్ధి చెందింది. నీలంకురింజి పువ్వు తేనెను కురింజితాన్ అంటారు. తేనెటీగలు ఈ పువ్వు రసాన్ని ఇష్టపడతాయి. స్థానిక గిరిజనులు మాత్రమే ఈ అరుదైన తేనెను తీసుకుంటూ ఉంటారు. మార్కెట్‌లో కూడా ఈ తేనె దొరకదు.

5 / 5
Follow Us
సింగిల్-హెడ్ ఎంబ్రాయిడరీ మెషీన్‌ ‘టర్బో 1.5’ను పరిచయం చేసిన HSW..

ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు తెలుగులో ఫేమస్ నటి..

డిమార్ట్ vsరిలయన్స్ మధ్యతరగతి వారి బడ్జెట్ షాపింగ్‌కు ఏది బెస్ట్?

కెప్టెన్ రియాన్ పరాగ్ సొంతూరులో వైభవ్ బర్త్‌డే హంగామా

ఎంత ట్రై చేసినా నిద్ర రావట్లేదా.. ఈ 3 టిప్స్ పాటిస్తే.. క్షణాల్లో

పండిన జామకాయలతో సేమియా స్వీట్ చేస్తే.. ఆ రుచిని జన్మలో మర్చిపోరు!

ఆది సినిమాలో ఆమె హీరోయిన్‏గా చేయాల్సింది.. కానీ..

ఒక్క యాప్‌లో 2,400 ప్రభుత్వ సేవలు..
ఒక్క యాప్‌లో 2,400 ప్రభుత్వ సేవలు..
మందార మొక్కకు తెల్లటి పురుగు పట్టిందా? ఈ 5 చిట్కాలతో ఇజీగా మాయం!

రాముడి కటాక్షం ఉన్న రాశులు.. ప్రాబ్లమ్స్ వీరిని టచ్ చేయలేవు..