Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!

మన భూమిపై అనేక రకాల మొక్కలు ఉన్నాయి. వాటిల్లో ప్రతీదానికి ఓ ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉంటుంది. ఇక మీరు ఎప్పుడైనా 'కిల్లర్ ట్రీ' గురించి విన్నారా.. క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది. అదేంటో చూద్దాం..

Viral: నిమిషాల్లో ప్రాణాలు తీసే మొక్క.. పాము కంటే అత్యంత ప్రమాదకరం.. తస్మాత్ జాగ్రత్త.!
Hogweed Plant
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 05, 2021 | 10:39 AM

1

ప్రపంచంలో అనేక రకాల మొక్కల జాతులు ఉన్నాయి. మన ఇంటి చుట్టూ పచ్చదనాన్ని తీసుకురావడానికి.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పలు చెట్లు, మొక్కలను నాటుతుంటాం. ఇదిలా ఉంటే కొన్ని చెట్లు, మొక్కలు చాలా ప్రమాదకరమైనవి ఉంటాయని మీకు తెలుసా..? వాటిలో ఒకటి జెయింట్ హాగ్‌వీడ్, దీనిని ‘కిల్లర్ ట్రీ’ అని కూడా పిలుస్తారు.

2

ఈ హాగ్వీడ్ మొక్క అమెరికాలోని న్యూయార్క్, పెన్సిల్వేనియా, ఒహియో, మ్యారీ ల్యాండ్, వాషింగ్టన్, మిచిగాన్, హాంప్‌షైర్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఆ మొక్కను తాకితే చేతులకు చీముతో నిండిన బొబ్బలు వస్తాయి.

3

కొన్నిసార్లు ఈ మొక్కను తాకిన 48 గంటల్లో.. మీ శరీరం అత్యంత ప్రమాదరకమైన ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు. దాని నుంచి కోలుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు.

4

ఈ మొక్క పాముల కన్నా విషపూరితమైనదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ చెట్టును తాకినట్లయితే, కొన్ని గంటల్లో మీ చర్మం కాలిపోతున్నట్లు అనిపిస్తుంది.

5

ఈ మొక్క విషపూరితం కావడానికి కారణం దీని లోపల ఉండే కెమికల్ సెన్సింగ్ ఫ్యూరానోకౌమరిన్స్, ఈ కెమికల్ వల్ల మొక్క అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. వాతావరణంలో ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్‌ను సమతుల్యం చేయడంలో ఈ మొక్క ముఖ్య పాత్ర పోషిస్తుంది.

క్యాష్ విత్ డ్రా పరిమితి దాటితే టీడీఎస్ మోతే..!

దాభా స్టైల్‌లో ఎగ్ 65.. ఇలా చేస్తే రుచి అదుర్స్ అంతే!

చిట్టీల పేరుతో వందల మందికి కుచ్చుటోపీ.. 50 కోట్లతో పరారైన ఘనుడు

కాంగ్రెస్‌ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారు..మోడీ కీలక వ్యాఖ్యలు

కొడంగల్‌లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు: సీఎం రేవంత్ రెడ్డి

మెహెందీ వేడుకల్లో జబర్దస్త్ యాంకర్.. చేతి నిండా గోరింటాకుతో రష్మీ

మరాఠా రాజకీయాన్ని మార్చేసిన బీజేపీ.. రికార్డ్ స్థాయిలో మెజార్టీ

పార్లే జి బిర్యానీని తయారు చేసిన యువతిపై ఓ రేంజ్ లో తిట్ల దండకం

కుంభమేళాకు ప్రయాగ్‌రాజ్‌ వెళ్తున్నారా.. అస్సలు మిస్ అవ్వకండి

నిలోఫర్‌లో శిశువు అపహరణ.. ఆసుపత్రి సిబ్బంది అని చెప్పి..

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో

ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం

డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్

భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల

సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?

హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..

జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..

గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!