సాధారణంగా చలికాలంలో శరీరంలో యూరిక్ యాసిడ్ విపరీతంగా పేరుకుపోతుంటుంది. ఫలితంగా కీళ్ల నొప్పులు తలెత్తుతాయి. యూరిక్ యాసిడ్ అధిక మొత్తంలో పేరుకుపోతే మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయి. ఐతే చలికాలంలో బ్రొకోలి, టమాట, గుమ్మడి వంటి కూరగాయలను ఎక్కువగా తినాలి. ఇటువంటి ఆహారాల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఉండే పీచుపదార్థం యూరిక్ యాసిడ్ నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటితోపాటు ఈ సీజనల్ పండ్లు కూడా తప్పక తినాలి..