Oily Skin: జిడ్డు తగ్గి చర్మం మెరవాలంటే తేనెలో రెండు చుక్కల తులసిరసం వేసి..

కొందరి చర్మ స్వభావం జిడ్డుగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువవుతుంది. ముఖం జిడ్డుకారుతుంటే మొటిమల సమస్య తలెత్తుతుంది. ఇలాంటప్పుడు జిడ్డు తగ్గి ముఖం తాజాగా మెరవాలంటే..

|

Updated on: Mar 31, 2023 | 6:52 AM

కొందరి చర్మ స్వభావం జిడ్డుగా ఉంటుంది. వేసవి వచ్చిందంటే ఈ పరిస్థితి మరింత ఎక్కువవుతుంది. ముఖం జిడ్డుకారుతుంటే మొటిమల సమస్య తలెత్తుతుంది. ఇలాంటప్పుడు జిడ్డు తగ్గి ముఖం తాజాగా మెరవాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..

1 / 5
ముందుగా తేనెలో రెండు చుక్కల తులసిరసం కొద్దిగా పాలు వేసి బాగా కలుపుకోవాలి.

2 / 5
ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి అరగంట తర్వాత నీళ్లతో కడిగేయాలి. తరచూ ఇలా చేస్తుంటే చక్కని ఫలితం ఉంటుంది.

3 / 5
నిమ్మరసంలో కొద్దిగా నీళ్లు కలిపి అందులో దూదిని ఉండలుగా చేసి వేయాలి. దూది నిమ్మరసాన్ని పీల్చుకున్న తర్వాత ఉండల్ని అరగంటసేపు ఫ్రిజ్‌లో ఉంచి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మురికి తొలగిపోయి తాజాగా ఉంటుంది.

4 / 5
టమాట ముక్కపై కాస్త పంచదార చల్లి ముఖంపై మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. పావుగంట తర్వాత నీళ్లతో కడిగేస్తే చర్మంపై జిడ్డు సులువుగా తొలగిపోయి మెరుపులీనుతుంది.

5 / 5
Follow us