AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: కలువ కళ్ళకు నల్లని కాటుక పెడుతున్నారా..? ఎన్ని లాభాలో..

కాటుక కళ్ళు ఆకర్షిస్తాయి, కాటుక కళ్ళు మాట్లాడతాయి అంటూ కవితలు ఒలకబోస్తారు కవిహృదయులు. కాటుక వల్ల మగువల కళ్లకు అందం రావడమే కాదు.. ముఖం కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నిజానికి.. కళ్లకు కాటుక పెట్టుకోవడం కూడా ఓ కళే! కాటుక కళ్లకు మంచి ఆకృతిని ఇచ్చి అందం రెట్టింపు చేయడంతోపాటు..

Srilakshmi C
|

Updated on: Dec 11, 2022 | 2:00 PM

Share
కాటుక కళ్ళు ఆకర్షిస్తాయి, కాటుక కళ్ళు మాట్లాడతాయి అంటూ కవితలు ఒలకబోస్తారు కవిహృదయులు. కాటుక వల్ల మగువల కళ్లకు అందం రావడమే కాదు.. ముఖం కూడా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

1 / 5
నిజానికి.. కళ్లకు కాటుక పెట్టుకోవడం కూడా ఓ కళే! కాటుక కళ్లకు మంచి ఆకృతిని ఇచ్చి అందం రెట్టింపు చేయడంతోపాటు కంటికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. అందుకే మన పూర్వికుల కాలం నుంచి కళ్లకు కాటుక పెట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

2 / 5
కాటుకను ఎల్లప్పుడు చల్లటి ప్రదేశంలో మాత్రమే ఉంచాలి. ఇలా ఉంచిన కాటుకను కంటికి పెట్టుకుంటే కల్లు ఆరోగ్యంగా ఉండటమేకాకుండా, లుక్‌ బాగుంటుంది.

3 / 5
చాలా మందికి కాటుక చేత్తో పెట్టుకునే అలవాటు ఉంటుంది. కాటుక పెట్టుకునే ముందు కళ్లకు ఫేస్‌పౌడర్ రాసుకుని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాటుక చేత్తో పెట్టుకునేటప్పుడు ముఖంపై మరెక్కడా అంటుకోకుండా చేస్తుంది.

4 / 5
కాటుక పెట్టుకున్న తర్వాత కళ్లను నలపకూడదు. ఒకవేళ నలిపితే కళ్ల చుట్టూ కాటుక చెదరిపోయి అందవిహీనంగా కనిపిస్తుంది.

5 / 5
టాలీవుడ్‌తో పోటీగా సినిమాలు తీస్తున్న మరో ఇండస్ట్రీ? సక్సెస్ రేట్

ప్రభుదేవా సినిమాలో నటిస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్

గత ఏడాది బిలియనీర్ల సంపద పెరుగుదల..చరిత్ర సృష్టించిందెవరో తెలుసా?

కాల్వలోకి పల్టీ కొట్టిన స్కూల్‌ బస్సు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచన వెనుక జెనెటిక్ మిస్టరీ దాగి ఉందా!

ఇంటర్ సిలబస్‌ మారుతుందోచ్‌.. ఇక మ్యాథ్స్‌ పరీక్ష 60 మార్కులకే!

వింటర్ స్కిన్ కేర్ టిప్స్: ఈ 10 లాభాలు తెలిస్తే ఆ నూనె వదలరు!

భర్తతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. సామ్ ఏం చేసిందో చూశారా? వీడియో

అన్నీ స్టేటస్‌లో పెట్టేస్తున్నారా! ఈ విషయం గురించి తెలుసా?

బెల్లం తింటున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే!