Photo Gallery: సునామి రోజున అదే ఆమె ఆఖరి మెసేజ్.. పదేళ్లగా భార్య కోసం భర్త అంతులేని అన్వేషణ..

2011, మార్చి 11న జపాన్‌లో సునామీ బీభత్సాన్ని ఆ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేదరు. ఆ పెను ఉపద్రవం భార్యభర్తలను విడగొట్టింది. ఆమె నుంచి చివరిగా వచ్చిన మెసేజ్ చూసి.. అతడు ఆమె కోసం వెతుకులాట ప్రారంభించాడు. ఇప్పటికీ 10 ఏళ్ళు దాటినా అతడి అన్వేషణ కొనసాగుతూనే ఉంది.

Ram Naramaneni

|

Updated on: Mar 12, 2021 | 8:05 PM

2011, మార్చి 11న జపాన్‌ను వణికించిన సునామీ. భారీ అలల్లో చిక్కుకుని వందలాది మంది  దుర్మరణం చెందారు.

1 / 5
 ఈ ఉపద్రవం ప్రేమానురాగాలతో, ఎంతో అన్యోన్యంగా జీవినం సాగిస్తోన్న దంపతులను విడగొట్టింది

2 / 5
సునామీ రోజున అతడికి ఆఫీసుకు వెళ్లిన భార్య నుంచి ఆమె ‘‘నువ్వు ఎలా ఉన్నావు? నాకు ఇంటికి వెళ్లాలని ఉంది’’ అని మెసేజ్ వచ్చింది

3 / 5
 ఆమె ప్రాణాలతో ఉందని నమ్ముతున్న సదరు వ్యక్తి.. అప్పటి నుంచి వారంలో ఒక రోజు ఆమె కోసం అన్వేశిస్తూనే ఉన్నాడు. సముద్రంలో కూడా అతడి గాలింపు సాగుతుంది. ఇప్పటికి 10 ఏళ్ల ఆమె కనిపించకుండా పోయి..

4 / 5
 ఈ సునామి నేపథ్యంలో యసువో నివసిస్తున్న పట్ణణంలో పది వేల మంది నివసిస్తుండగా 800 మందికి పైగా మరణించారు. రోజులు.. నెలలు తరబడి గాలించగా 569 శవాలను స్వాధీనం చేసుకున్నారు.

5 / 5
Follow us