Earthquake in Japan and Iran : ఇరాన్ తీర ప్రాంతం, జపాన్‌ లోని మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం

Earthquake in Japan and Iran : ఇరాన్​ తీర ప్రాంతంలో, జపాన్ మియాగీ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ..

Venkata Narayana

|

Updated on: Apr 18, 2021 | 2:37 PM

Earthquake in Japan and Iran : ఇరాన్ తీర ప్రాంతం, జపాన్‌ లోని మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం భూకంపం

Iran

1 / 5
ఇరాన్ తీరప్రాంత నగరమైన బందర్ గెనావే సమీపంలో ఈ భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని తెలిపింది.

2 / 5
జపాన్​లోనూ ఇవాళ భూకంపం సంభవించింది..  రిక్టర్​ స్కేలుపై 5.8 తీవ్రత నమోదైందని జపాన్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

3 / 5
జపాన్ మియాగీ ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ  భూకంపం సంభవించింది.

4 / 5
ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగలేదు. సునామీగా మారే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

5 / 5
Follow us
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!

చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది

ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు

వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే