Moon: ఆకాశంలో అందాల జాబిలి.. ఆ చందమామ చిత్రాలను చూస్తే మీరు కళ్ళను తిప్పుకోలేరు..
అందాల చందమామను ఎక్కడి నుంచి.. ఎలా చూసినా మనసు హాయిగా అనిపిస్తుంది. ఆకాశంలో అందాల జాబిలి చూసి పులకించని మనసు ఉండదు. పున్నమి రాత్రి వెన్నెల కురిసే వేళ కవి పుంగపుల హృదయమనే కలం అక్షరాలు జాలువారితే.. ఫొటోగ్రాఫర్ తన కెమెరా కంటితో చంద్రుడి అందాలను కెమెరాల్లో బంధించి మన కోసం అందించింది.