AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photos : అందమైన జాబిల్లి చిత్రాలు..! ఇంతవరకు మీరెప్పుడు చూసి ఉండరు.. ఒక్కసారి తిలకించండి..

Viral Photos : చంద్రుడిని చూడటం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తారు. అయితే ప్రపంచంలో అందమైన చంద్రుడి చిత్రాలను మీరెప్పుడైనా చూశారా..

uppula Raju
|

Updated on: Jul 19, 2021 | 5:39 PM

Share
అమెరికాలోని ఉటాలోని పర్వతాల మధ్యలో క్లిక్ చేసిన ఈ చంద్రుని ఫోటోను చూస్తే అది మనిషి కన్నులా కనిపిస్తుంది.

1 / 5
గ్రీస్‌లో తీసిన ఈ ఎర్రటి చంద్రుని చిత్రం తన దగ్గరకు దారిని చూపుతుంది.

2 / 5
చుట్టుపక్కల కాంతి వలయం మధ్య ఆకుల వెనుక నుంచి చూస్తున్న చంద్రుడు చెట్టు మీద వికసించే పువ్వులా కనిపిస్తున్నాడు.

3 / 5
అమెరికాలోని సీటెల్‌లో తీసిన ఈ చంద్రుని చిత్రాన్ని చూస్తే నది, ఆకాశం ఒకటిగా మారినట్లు అనిపిస్తుంది.

4 / 5
 ఈ చంద్రుని చుట్టూ ఏర్పడిన కాంతి వలయం చంద్రుడిలా కాకుండా శని గ్రహంలా కనిపిస్తుంది.

5 / 5
Follow Us
ముగ్గురు సీఎంలతో నటించిన ఏకైక హీరోయిన్.. ఆమె ఒకప్పుడు..

ఫిబ్రవరి 29న మొదలైన ‘గమ్యం’ మ్యాజిక్‌కు 18 ఏళ్లు

ఆశీర్వాదం కుడి చేతితోనే ఎందుకు ఇవ్వాలి..? ఈ విషయాలు తెలిస్తే..

వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
వేసవి కాలంలో చెరుకురసం తాగడం మంచిదేనా?
తమిళపార్టీల తొక్కిసలాట.. పిచ్చెక్కిస్తున్న దళపతుల కొట్లాట!

అక్కడ కరెంట్, వైఫ్ ఉండదు.. గొర్రెలు, బర్రెలను ఫ్రీగా ఇస్తారు..

విశ్వక్ పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్..బాక్సాఫీస్ సెన్సేషన్‌కు ఆరేళ్లు

కాకులను చీప్‌గా చూస్తున్నారా.. ఈ విషయాలు తెలిస్తే సలాం కొడతారు..

అయ్యో దేవుడా.. స్పాట్‌లోనే 85 మంది విద్యార్థినులు మృతి

పాక్, లంక మ్యాచ్‌లో ఫిక్సింగ్ కలకలం.. ఆ సీన్‌తో ఫ్యాన్స్ ఫిక్స్?