VIRAL PHOTOS : ఇక్కడ మహాత్మాగాంధీకి ఆలయం నిర్మించారు.. ప్రతిరోజు పూజిస్తున్నారు..
VIRAL PHOTOS : దేశంలో ప్రతి ఒక్కరికి మహాత్మా గాంధీ తెలుసు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన చేసిన కృషి ఎవరూ మరచిపోలేరు. భారతదేశంలోని అనేక రోడ్లు, పాఠశాలలు, కళాశాలలకు మహాత్మా గాంధీ పేరు పెట్టారు. అయితే భారతదేశంలో గాంధీజీ పేరిట ఒక ఆలయం నిర్మించారని మీకు తెలుసా?
Updated on: Jul 24, 2021 | 9:31 PM
Share

కర్ణాటకలోని మంగళూరులో గాంధీజీ ప్రత్యేక ఆలయం ఉంది. అందులో ఆయనను ప్రతిరోజూ పూజిస్తారు. మంగళూరులోని శ్రీ బ్రహ్మ బైదర్కల క్షేత్ర గరోడిలో నిర్మించారు.
1 / 5

మహాత్మా గాంధీ అనుచరులు ఈ ఆలయానికి వచ్చి ఆయన చెప్పినట్లు సత్యం, అహింస మార్గాన్ని అనుసరిస్తానని ప్రతిజ్ఞ చేస్తారు.
2 / 5

గాంధీజీ మట్టి విగ్రహాన్ని 1948 లో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2006 సంవత్సరంలో ప్రజల డిమాండ్ మేరకు గాంధీజీ పాలరాయి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
3 / 5

గాంధీ జయంతి రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పండ్లు, స్వీట్లతో పాటు గాంధీజీ విగ్రహంపై బ్లాక్ కాఫీని పోసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
4 / 5

ఒరిస్సాలోని సంబల్పూర్ జిల్లాలోని భతారా గ్రామంలో కూడా మహాత్మా గాంధీ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రాగితో చేసిన 6 అడుగుల ఎత్తైన గాంధీజీ విగ్రహం ఉంది.
5 / 5
Related Photo Gallery
భారతదేశంలో మరో పవర్ఫుల్ ఎలక్ట్రిక్ కారు.. స్టైలిష్ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న విరాట్ కోహ్లీ
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
HIV ఎయిడ్స్‌గా మారడానికి ఎన్నేళ్లు పడుతుంది? ప్రారంభంలో లక్షణాలు
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
2025లో ఇండియన్స్ ఎక్కువగా వెతికింది ఇవే.. గూగుల్ టాప్ సెర్చ్‌లో..
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
రోహింగ్యాలకు రెడ్ కార్పెట్..సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Khammam: జింకల వేట కేసులో మాజీ ఎమ్మెల్యే సోదరుడి కొడుకు అరెస్ట్
ఇండిగో విమానాల రద్దు.. శంషాబాద్ నుంచి ఆర్టీసీ స్లీపర్ బస్సులు
AP News: నేషనల్ హైవేపై కారులో ఒక్కసారిగా మంటలు
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!



