- Telugu News Photo Gallery Viral photos Viral photos see how the bear escapes traffic in tamil nadu and crosses the road
VIRAL PHOTOS : ఎలుగుబంటి ట్రాఫిక్ని తప్పించుకొని రోడ్డు ఎలా దాటిందో చూడండి.. ఆశ్చర్యపోతారు..
VIRAL PHOTOS : అడవి జంతువులు చాలాసార్లు రోడ్డు దాటడానికి అవస్థలు పడుతాయి. ఈ కారణంగా అవి నివాస ప్రాంతాల్లోకి వస్తాయి. దీంతో మానవులు వాటికి హాని చేయడానికి ప్రయత్నిస్తారు.
Updated on: Jul 25, 2021 | 5:52 PM
Share

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఆ వీడియోలో ఒక ఎలుగుబంటి హైవేపైకి వస్తుంది. తమిళనాడులోని గుడ్లూర్లో ఎలుగుబంటి అడవి నుంచి తిరుగుతూ రహదారిపై ట్రాఫిక్ చూసి ఆగిపోతుంది.
1 / 5

పర్వతాల మధ్యలో ఉన్న ఆ రహదారిపై కార్లు వేగంగా వెళుతుంటాయి. రెండు ఎలుగుబంట్లు పైనుంచి దిగి మరొక వైపుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తాయి.
2 / 5

వాటిలో ఒకటి ఆగిపోగా, మరొక ఎలుగుబంటి త్వరగా రోడ్డు దాటడం ప్రారంభిస్తుంది. అప్పుడు సడెన్‌గా ఒక కారు ఎదురుగా వస్తుంది. దీంతో ఎలుగుబంటి రోడ్డుపై ఆగిపోతుంది.
3 / 5

ఇలా రహదారిపై మధ్య ఉన్న ఎలుగుబంటిని చూసి, రోడ్డు మీద ఉన్న ప్రజలు నివ్వెరపోయారు.
4 / 5

ఎలుగుబంటి రోడ్డు దాటిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రజలు వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.
5 / 5
Related Photo Gallery
చేసింది ఒకే ఒక్క సినిమా.. రూ.44,250 కోట్లకు మహారాణి.
మాయా లేదు మర్మం లేదు.. మీకున్న రోగాలు ఇలా కనిపెట్టేయొచ్చు..
ఈ పండు మీ లివర్‌కు బాడీగార్డ్.. తింటే కాలేయ వ్యాధులన్ని మాయం
లగేజీతో నరకం అనుభవిస్తున్న ప్రయాణికులు
రానున్న 60 రోజుల్లో లాంచ్ కానున్న టాప్ 5 SUVలు ఇవే!
శివపురి అద్భుత జలం! ఈ గుడిలో నీరు రైతుల పంటలకు కీటక విరుగుడు,రక్ష
ఈ రామాలయంలో ఆంజనేయుడి విగ్రహం ఉండదు..
సినిమాల్లో క్యూట్ గర్ల్.. బయట మాత్రం హాట్ బాంబ్..
లైఫ్ బాయ్ భామ మాములుగా లేదుగా
జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలు ఉన్నవారికి ఆర్బీఐ శుభవార్త..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
తనూజపై ట్రోల్స్ ఆపండి.! పవన్ సాయి హెచ్చరిక
ఆయన హనీమూన్‌లో.. ఆమె కొత్తగా ప్రేమలో !! కథ బాగుందిగా
రీతూ తొండాట... సంజన కన్నింగ్ ఆలోచన! దెబ్బకి భరణి బలి
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై రైలులో కొత్త మార్పులు..
పుతిన్‌కు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ
వామ్మో.. పిన్నీసులతో అన్ని బైక్స్ ఎట్ల కొట్టేసినవురా అయ్యా..!
IndiGo: ఇండిగో సంక్షోభానికి కారణం ఏంటో తెలుసా..?
Viral Video: ఏమి గుండె సామి నీది..? సెకన్ల వ్యవధిలో కింగ్ కోబ్రా రిస్క్యూ
Fresh Chicken: చికెన్ ఫ్రెష్‌గా ఉందో.. లేదో.. గుర్తించడం ఎలా?
Birth Certificates: బర్త్ సర్టిఫికెట్స్‌పై SMలో ప్రచారం.. కేంద్రం క్లారిటీ



