AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచ డ్రాగన్ ఫ్రూట్ రాజధాని ఆ దేశమే.. ఏడాది పొడవునా రాత్రి పూట వెలిగే తోటల వెనుక రహస్యం!

పిటాయా లేదా స్ట్రాబెర్రీ పియర్ అని పిలవబడే డ్రాగన్ ఫ్రూట్, ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఉష్ణమండల పండ్లలో ఒకటి. ప్రస్తుతం అనేక దేశాలు దీనిని పండిస్తున్నాయి. రూపంలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తూ, ఆరోగ్యానికి అద్భుతమైన మేలు చేసే ఈ డ్రాగన్‌ ఫ్రూట్‌ అసలు ఎక్కడ పుట్టింది..! ప్రపంచ వ్యాప్తంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ ఎక్కువగా ఏ దేశంలో పండిస్తారో తెలుసా..? ఈ వింతైన పండు చరిత్ర దాని ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూద్దాం..

Jyothi Gadda
|

Updated on: Jul 15, 2026 | 8:22 PM

Share
విచిత్రమైన గులాబీ రంగు పొట్టు, లోపల నల్లటి గింజలతో కూడిన తెల్లటి లేదా ఎర్రటి గుజ్జుతో ఉండే డ్రాగన్ ఫ్రూట్ చూడ్డానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో, ఆరోగ్యానికి కూడా అంతటి మేలు చేస్తుంది. ఈ ఉష్ణమండల పండుకు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. చైనా, ఫిలిప్పీన్స్, అమెరికా, మన భారతదేశంతో సహా అనేక దేశాలు ప్రస్తుతం డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నప్పటికీ, ప్రపంచంలోనే అత్యధికంగా ఈ పంటను పండించే అగ్రగామి దేశంగా వియత్నాం నిలుస్తుంది. గ్లోబల్ ఫ్రూట్ మార్కెట్ నివేదికల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా జరిగే డ్రాగన్ ఫ్రూట్ ఎగుమతుల్లో వియత్నాం వాటా ఏకంగా 95 శాతానికి పైగా ఉంది. అందుకే దీనిని ప్రపంచ డ్రాగన్ ఫ్రూట్ రాజధానిగా పిలుస్తారు.

1 / 5
వియత్నాంలో డ్రాగన్ ఫ్రూట్ విప్లవం: వియత్నాం వార్షికంగా దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నుల డ్రాగన్ ఫ్రూట్‌ను ఉత్పత్తి చేస్తోంది. ఇక్కడ దాదాపు 60 వేల హెక్టార్లలో ఈ పంట సాగవుతోంది. ముఖ్యంగా బిన్ థువాన్ , తియెన్ గియాంగ్, లాంగ్ ఆన్ అనే మూడు ప్రాంతాలు దీనికి ప్రధాన కేంద్రాలు. కాక్టస్ జాతికి చెందిన మొక్క కావడంతో, సాపేక్షంగా పొడిగా, ఎండగా ఉండే బిన్ థువాన్ వాతావరణంలో ఈ పంట అద్భుతంగా ఎదుగుతుంది.

2 / 5
అయితే, డ్రాగన్ ఫ్రూట్ అసలు వియత్నాం దేశానిది కాదు. 1800ల కాలంలో ఫ్రెంచ్ వలసవాదులు మెక్సికో, కొలంబియా వంటి అమెరికా దేశాల నుండి ఈ మొక్కను అలంకరణ కోసం వియత్నాంకు తీసుకువచ్చారు. ఆ తర్వాత 1980లలో ఆర్థిక సంస్కరణల పుణ్యమా అని ఇది వాణిజ్య పంటగా మారి, దేశ ఆర్థిక వ్యవస్థను మార్చే స్థాయికి ఎదిగింది.

3 / 5
రాత్రి పూట వెలిగే తోటలు – ప్రత్యేక సాంకేతికత: వియత్నాం రైతులు అంతర్జాతీయ డిమాండ్‌కు అనుగుణంగా ఒక వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేశారు. సాధారణంగా ఇది మే నుండి ఆగస్టు మధ్య కాసే పంట అయినప్పటికీ, ఆఫ్-సీజన్‌లో కూడా పూలు పూయించి, ఏడాది పొడవునా పండ్లు పండించడం కోసం రాత్రి వేళల్లో తోటల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తారు.

4 / 5
రాత్రి వేళల్లో వేలాది లైట్ల కాంతిలో మెరిసిపోయే దక్షిణ వియత్నాంలోని ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. స్థానికంగా థాన్ లాంగ్ అని పిలిచే ఈ పండును వియత్నాం ప్రజలు తాజా పండ్ల రూపంలోనే కాకుండా సలాడ్లు, సూప్‌లు, వైన్, డ్రాగన్ ఫ్రూట్ టీ రూపంలో కూడా ఎంతో ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
పాములు దేన్ని చూసి ఎక్కువగా భయపడతాయో తెలిస్తే షాకవుతారు..

తెలంగాణ MBBS, BDS ప్రవేశాలకు NEET కౌన్సెలింగ్ 2026 నోటిఫికేషన్

అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్

పాత బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నారా..? ఇలా చేస్తే మీకే నష్టం

బైక్ రేసింగ్‌లో దుమ్మురేపిన టీమిండియా లెజెండరీ క్రికెటర్

పక్కనే ఉన్నవారిని వదిలేసి మిమ్మల్నే దోమలు ఎందుకు కుడతాయో తెలుసా?

కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లేవారు ఈ పొరపాట్లు చేయొద్దు

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

విమానం ఎక్కాలన్న మీ కల ఫ్రీగా తీర్చుకోండి!

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!