W,W,W,W,W,W,W,W,W.. ఒకే ఇన్నింగ్స్‌లో 9 వికెట్లతో చెలరేగిన టీమిండియా ప్లేయర్..!
Harsh Dubey: హర్ష్ దూబే రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు. మధ్యప్రదేశ్‌పై విదర్భ తరపున 9 వికెట్లు తీసి తన కెరీర్ బెస్ట్ ప్రదర్శన నమోదు చేశాడు. 23.1 ఓవర్లలో 53 పరుగులిచ్చి ఈ ఘనత సాధించాడు. ఈ అద్భుతమైన బౌలింగ్ విదర్భ రంజీ చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచి, అతన్ని వార్తల్లో నిలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
