Money Plant Vastu: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఇలా పెంచారంటే.. అప్పులు తీరి, మంచిరోజులు వచ్చినట్టే..!
చాలా మంది తమ ఇళ్లలో మొక్కలు పెంచుకోవడం పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారు. అపార్ట్ మెంట్లు, చిన్న చిన్న ఇండ్లు ఉన్నవారు కూడా ఎండ, నీళ్లు ఎక్కువగా అవసరం లేని ఇండోర్ మొక్కలను కూడా పెంచుతున్నారు.. ఇది ఆ ఇంట్లో సానుకూల శక్తిని నిర్వహించడానికి, వాతావరణాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అలాంటి ఇండోర్ ప్లాంట్స్ విషయానికి వస్తే..ఎక్కువగా మనీ ప్లాంట్ పెంచుతారు. ఈ మొక్క అపారమైన ప్రయోజనాలు కలిగిస్తుందని నమ్ముతారు. వాస్తులో ఈ మొక్కను సంపదకు చిహ్నంగా భావిస్తారు. దీనిని ఇంట్లో సరైన స్థానంలో నాటడం వల్ల సంపద పెరుగుతుందని కూడా విశ్వాసిస్తారు. అయితే, మనీ ప్లాంట్ వాస్తు నియామాలేంటో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
