AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్ ఎక్కవచ్చు.. ఎలా అంటే?

వందేభారత్ రైళ్లు భారతీయ రైల్వే రూపురేకలనే మార్చేశాయి. ప్రయాణికుల భద్రత దృష్టా ఈ ట్రైన్‌లలో ఆటోమేటిక్ డోర్ సిష్టమ్‌ను తీసుకొచ్చారు. అయితే ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ దీని వల్ల కొంత మంది ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.. ట్రైన్ బయలుదేరడానికి కొన్ని క్షణాల ముందే డోర్లు ఆటో క్లోజ్ అవ్వడంతో కొందరు రైలు ఎక్కలేకపోతుంటే, మరికొందరు దిగలేక లోపలే ఉండిపోతున్నారు. ఈ సమస్యను అదిగమించేందుకు తాజాగా రైల్వేశాఖ కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. అవేంటో చూద్దాం పదండి.

Anand T
|

Updated on: Jun 29, 2026 | 3:36 PM

Share
సాధారణ రైళ్లతో పోలిస్తే, వందే భారత్ రైళ్లు డిఫరెంట్‌గా ఉంటాయి. ఇవి మెట్రో తరహా ఆటోమేటిక్ డోర్లతో పనిచేస్తాయి. ఈ డోర్స్ ట్రైన్ స్టేషన్‌లో ఆగిన కొద్దిసేపు మాత్రమే తెరుచుకుని ఉంటాయి. ట్రైన్ స్టార్ట్ అయ్యేముందే ఇవి క్లోజ్ అవుతాయి. చాలా మంది ట్రైన్‌ను రన్నింగ్‌లో ఎక్కడ దిగడం చేస్తుంటారు.. వాటిని అరికట్టీ ప్రయాణికుల భద్రతను మరింత పెంచాలనే ఉద్దేశంతో రైల్వేశాఖ ఈ ఆటోమేటిక్ డోర్లను తీసుకోచ్చింది.

1 / 5
కోచ్ డోర్ మూసుకుపోతే ఏం చేయాలి?: ప్రయాణికులు ప్లాట్‌ఫారమ్‌పైకి వచ్చేసరికే ప్యాసింజర్ కోచ్ డోర్లు లాక్ అయిపోయినా మీరు ట్రైన్ ఎక్కవ వచ్చు అవును. రైల్వే మార్గదర్శకాల ప్రకారం.. ప్రయాణికుల డోర్లు లాక్ అయినప్పటికీ, రైలు వెనుక భాగంలో ఉండే గార్డ్ కోచ్ ద్వారా ట్రైన్‌లోకి వెళ్లవచ్చు. మీరు కచ్చితంగా ఆ ట్రైన్‌లోనే ప్రయాణించాలి అంటే డోర్ క్లోజ్ అయిన వెంటనే చివరి కోచ్ వైపు పరిగెత్తి, గార్డ్ కంపార్ట్‌మెంట్ ద్వారా ట్రైన్‌లోకి ఎంట్రీ అవ్వవచ్చు. అక్కడి నుంచి మీరు రిజర్వ్ చేసుకున్న కోచ్‌లోకి వెళ్లిపోవచ్చు. అయితే ఈ ఆప్షన్‌ను కేవలం పొరపాటున డోర్స్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే యూజ్ చేయాలని అధికారులు చెబుతున్నారు.

2 / 5
లోపల ఉన్నప్పుడే డోర్ క్లోజ్ అయితే ఏం చేయాలి: స్టేషన్‌కు చేరుకున్న ట్రైన్‌ చాలా తక్కువ సమయంపై పాటు ప్లాట్‌ఫామ్‌లో ఆగుతుంది. ఒక వేళ లగేజ్ గునక ఎక్కవ ఉంటే కొన్ని సార్లు దిగడానికి లేట్ అవుతుంది. కానీ ఆలోపే డోర్స్ క్లోజ్ అయిపోతాయి. కానీ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. డోర్ల వద్ద ఉండే ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్‌ను ఉపయోగించి లోకో పైలట్ లేదా రైలు సిబ్బందిని అలర్ట్ చేయాలి. అప్పటికీ ట్రైన్ స్టార్ట్ అవ్వకపోతే.. వాళ్లు వెంటనే డోర్స్ ఓపెన్ చేసి మీరు దిగేందుకు సహాకరిరిస్తారు.

3 / 5
లోపల ఉండగా ట్రైన్ స్టేషన్ దాడితే: ఒక వేళ మీరు లోపల ఉన్నప్పుడే ట్రైన్ స్టేషన్ దాటి వెళ్లిపోతే.. మీరు మొదటి చేయాల్సిన పనేమిటంటే.. వెంటనే వెళ్లి టీసీని కలవాలి జరిగిన విషయాన్ని వాళ్లకు చెప్పాలి. లేకపోతే మీ టికెట్ వ్యాలిడిటీ దాటి ప్రయాణిస్తున్నారనుకొని మీకు ఫైన్ వేసే ప్రమాదం ఉంది. కాబట్టి టీసీకి చెబితే రైల్వే నిబంధనల ప్రకారం వర్తించే ఛార్జీలు చెల్లించిన తర్వాత, తదుపరి స్టేషన్‌లో దిగడానికి అనుమతిస్తారు.

4 / 5
మెట్రో తరహా డిసిప్లిన్ : కాబట్టి మీరు వందే భారత్ రైళ్లలో ప్రయాణించేటప్పుడు మెట్రోలో ఎలాంటి రూల్స్ అయితే ఫాలో అవుతారో ఇక్కడ కూడా అవే ఫాలో అవ్వాలని సూచిస్తున్నారు. మీ డెస్టినేషన్ రాకముందే లగేజీతో డోర్ల దగ్గర దిగేందుకు రెడీగా ఉండాలని.. చివరి నిమిషంలో కాకుండా, డోర్లు మూసుకునే లోపే రైలు బోర్డింగ్ పూర్తి చేసుకోవాలని తెలిపారు.

5 / 5
Follow Us
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?

అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?

Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..

అమర్‌నాథ్ యాత్రకి వెళ్తున్నారా? ఈ వస్తువులు లేకపోతే అనుమతి కూడా..

ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే?

అమానుషం.. బైక్‌కు తాళ్లతో కట్టి ఉన్న మామ, అల్లుడి మృతదేహాలు!

నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..!
లా విద్యార్థులకు అలర్ట్.. జులై 5 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభం

ఖమేనీ అంత్యక్రియలకు భారత్ నుంచి ఎవరు వెళ్తున్నారంటే..!

తిరుమల అద్భుత సంప్రదాయం.. శ్రీవారిని మొదట దర్శించేది ఎవరో తెలుసా?