Used Tea Leaves: వాడిన టీ పొడిని పడేస్తున్నారా.. ఎన్ని ప్రయోజనాలు మిస్ అవుతున్నారో తెలుసా..
చాలా సందర్భాలలో ఉపయోగించిన టీ పొడిని పడేస్తాం. చాయ్ తయారు చేసిన తర్వాత మళ్లీ తిరిగి ఉపయోగించడం సాధ్యం కాదు అని అంటూ ఉంటారు. కానీ అది తప్పుడు. అలా చాయ్ పొడిని డస్ట్‌బిన్‌లో వేయడానికి బదులుగా దానిని వివిధ పద్దతుల్లో ఉపయోగించండి మంచిది. ఆ ఉపయోగించిన చాయ్ పొడిని మొక్కలకు ఎరువుగా మాత్రమే కాకుండా.. వివిధ సమస్యలకు చెక్ పెట్టేందుకు వాడుకోవచ్చు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
