Serena Williams:41 ఏళ్ల వయసులో రెండోసారి గర్భవతి.. బేబీ బంప్‌తో సెరెనా ఫోటో సూట్..
అమెరికా టెన్నిస్ సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ రెండోసారి తల్లికాబోతుంది. ఈ సంగతిని ఆమె స్వయంగా చెప్పింది. తన కూతురు కోరుకున్నట్లుగా ఆమెకు తోబుట్టువును గిఫ్ట్ గా ఇవ్వబోతున్నామని సోషల్ మీడియాలో చెప్పింది. అంతేకాకుండా ఈ సంతోషకరమైన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసింది. తన వయసు ఇప్పుడు 41 అని కూడా చెప్పింది.
Updated on: Aug 09, 2023 | 11:23 PM

గర్భవతిగా ఉండగానే సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. 41 ఏళ్ల వయసులో టెన్నిస్ దిగ్గజం మరోసారి జన్మనివ్వబోతోంది.
1 / 5

గర్భవతి అయిన సెరెనా విలియమ్స్.. అవును, ఆమె 41 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతోంది. (ఫోటో: Instagram)
2 / 5

సెరెనా మొదటి బిడ్డ ఒలింపియా వయసు 5 సంవత్సరాలు. సెరెనా, అలెక్సిస్ ఒహానియన్ దంపతులకు ఈ ఏడాది చివర్లో రెండో బిడ్డ జన్మించనుంది. (ఫోటో: Instagram)
3 / 5

గర్భవతిగా ఉండగానే సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. 41 ఏళ్ల వయసులో టెన్నిస్ దిగ్గజం మరోసారి జన్మనివ్వబోతోంది.
4 / 5

ఈ ఏడాది మేలో జరిగిన మెట్ గాలాలో సెరెనా తన రెండో బిడ్డ రాకను ప్రకటించింది. గూచీ నలుపు గౌనులో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది. (ఫోటో: Instagram)
5 / 5
Related Photo Gallery

రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..

ఆ ముగ్గురు స్టార్స్ కు కీలకంగా మారిన ఒక్క సినిమా

గ్లామర్ షో ఫుల్.. ఆఫర్స్ నిల్.. అందానికి కలిసిరాని బ్రేక్..

ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? డబ్బు, శ్రేయస్సు కావాలంటే

ఉదయాన్నే ఖాళీ పడుపుతో లెమన్ టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?

ఆకు కూరల్లో అద్భుత సంజీవని..వారంలో రెండు సార్లు తింటే ఏమౌతుందంటే

ఈ స్మార్ట్ఫోన్స్తో మరింత స్మార్ట్..!

స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా?అతితక్కువ ధరలో బెస్ట్ టీవీలు ఇవే

100 ఏళ్ల తర్వాత అరుదైన కలయిక.. వీరికి పట్టిందల్లా బంగారమే ఇక!

చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే..
రాబోయే కాలానికి కాబోయే 'ముగ్గురు మొనగాళ్లు'..

యమదూతలు ఆత్మను ఎలా తీసుకెళ్తారో తెలుసా..?

తిరుమలేశుడు.... వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడు

ఆ ముగ్గురు స్టార్స్ కు కీలకంగా మారిన ఒక్క సినిమా

గ్లామర్ షో ఫుల్.. ఆఫర్స్ నిల్.. అందానికి కలిసిరాని బ్రేక్..

ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా..? డబ్బు, శ్రేయస్సు కావాలంటే

ఈ తేదీల్లో పుట్టినవారికి బెస్ట్ జోడీ ఎవరో తెలుసా..?

పుర్రెకో బుద్ధి అని ఊరికే అన్నారా..!

మీరెలాంటి వారో ఇలా చెప్పేయొచ్చు..

Viral Video: గాల్లో ఢీకొన్న రెండు యుద్ధ విమానాలు...

ఛావాకు అరుదైన గౌరవం! ఏకంగా పార్లమెంట్లో స్పెషల్ షో...!

రూ.175 కోట్లు.. లాభాల్లో 20% వాటా.. డబ్బులు దగ్గర నో తగ్గుడు!

తండ్రిని పట్టుకుని ఎమోషనల్.. అమీర్‌ఖాన్ కూతురుకు ఏమైంది ??

ఫ్యాన్స్ పరువుతీయడంతో.. వేదికపైనే బోరున ఏడ్చిన స్టార్ సింగర్

అంతరిస్తున్న పిచ్చుకలు.. వినాశనం తప్పదా..?

వేసవిలో ఇవి తాగితే ఆరోగ్యంతో పాటు.. అందం మీ సొంతం

హుండీలో వేసిన నిలువుదోపిడి మొక్కు.. ఎలా మాయం అయింది..

క్యారెట్, బీట్ రూట్ కలిపి జ్యూస్ తాగుతున్నారా ??

రైల్వే స్టేషన్లో చాట్ అమ్ముకుంటున్న అదానీ సోదరుడు

కైలాస పర్వతం ఎందుకు ఎక్కలేకపోతున్నారు.. అతను మాత్రం ఎలా ఎక్కాడు
