పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కర్కుమిన్ మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇది మన చర్మాన్ని మెరుస్తూ, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు పసుపు నీళ్లతో ముఖాన్ని కడుక్కోవడం వల్ల కొద్ది రోజుల్లోనే తేడా కనిపించడం ప్రారంభమవుతుంది. పసుపు నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.