AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aloe Vera: ఉదయం కల్లా మీ ముఖం మెరిసిపోవాలా.. కలబందతో ఇలా చేయండి..

అందంగా మెరిసిపోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అందంగా కనిపించాలని ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొంత మంది బ్యూటీ పార్లర్‌కి క్యూ కడితే.. మరికొంత మార్కెట్లోకి వచ్చే క్రీములను యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లోనే మనకు న్యాచురల్‌గా అందాన్ని పెంచేకునేవి చాలా ఉన్నాయి. వీటిల్లో కలబంద కూడా ఒకటి. అలోవెరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలో కూడా చక్కగా పని చేస్తుంది. ఇందులో మాయిశ్చ రైజింగ్ గుణాలే కాకుండా ఎన్నో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అంతే కాదు కలబందలో..

Chinni Enni
|

Updated on: Jul 28, 2024 | 1:19 PM

Share
అందంగా మెరిసిపోవాలని ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. అందంగా కనిపించాలని ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. కొంత మంది బ్యూటీ పార్లర్‌కి క్యూ కడితే.. మరికొంత మార్కెట్లోకి వచ్చే క్రీములను యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఇంట్లోనే మనకు న్యాచురల్‌గా అందాన్ని పెంచేకునేవి చాలా ఉన్నాయి. వీటిల్లో కలబంద కూడా ఒకటి.

1 / 5
అలోవెరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలో కూడా చక్కగా పని చేస్తుంది. ఇందులో మాయిశ్చ రైజింగ్ గుణాలే కాకుండా ఎన్నో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అంతే కాదు కలబందలో కొన్నింటిని కలిపి రాస్తే.. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

2 / 5
కలబంద గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయండి. దీన్ని ఫేస్ ప్యాక్‌లా వేసుకోండి. రాత్రి పూట, ఉదయం ఎప్పుడైనా వేసుకోవచ్చు. కానీ రాత్రి పూట రాసుకుంటే మరింత బెటర్. నైట్ పడుకునే ముందు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుని.. ఆరిపోయాక క్లీన్ చేసుకుని పడుకోవాలి. ఉదయం వరకు మీ ముఖంలో మంచి గ్లో వస్తుంది.

3 / 5
కలబందలో ఆలివ్ ఆయిల్ కూడా కలిపి ముఖానికి అప్లై చేయవచ్చు. డ్రై స్కిన్ ఉన్నవాళ్లు ఈ రెండింటిని సమపాళ్లలో కలిపి రాత్రి పూట రాసుకుని పడుకుంే ఉదయం వరకు మంచి గ్లో వస్తుంది. కను బొమ్మలకు కూడా రాసుకోవచ్చు.

4 / 5
అలోవెరాలో ముల్తాని మట్టి కలిపి ముఖానికి తరచూ అప్లై చేస్తే.. మీరు ఊహించని రిజల్ట్ చూస్తారు. ముఖంపై మచ్చలు తగ్గించి, రంగును పెంచి, డల్ నెస్‌ని తగ్గించి, మృత కణాలను తొలగించడంలో ఈ ప్యాక్ అద్భుతంగా పని చేస్తుంది.

5 / 5
Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్

నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు

ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ

10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్

సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!

హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?

పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!

Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి

చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..

5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!