Bad Breath: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా.. ఇకపై నో టెన్షన్!

రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసినా.. ఎప్పుడూ నోటిని శుభ్రంగా ఉంచినా చాలా మంది నోటి నుంచి దుర్వాసన అనేది వస్తుంది. దీంతో చాలా బాధ పడుతూ ఉంటారు. నలుగురిలో మాట్లాడేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈ చిట్కాలు ట్రై చేస్తే.. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటాయి..

Chinni Enni

|

Updated on: Nov 04, 2024 | 4:30 PM

పళ్లను ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా కొందరిలో నోటి దుర్వాసన వస్తుంది. రోజుకు రెండు సార్లు కూడా బ్రెష్ చేస్తూ ఉంటారు. నోటి దుర్వాసన కారణంగా నలుగురిలో మాట్లాడేందుకు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు పాటిస్తే.. నోటి దుర్వాసన మాయం అవుతుంది.

1 / 5
జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది. అలాగే నోట్లో బ్యాక్లీరియా ఉండటం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

2 / 5
నోటి దుర్వాసనను తగ్గించ్చేందుకు ఇంట్లోనే ఎన్నో చిట్కాలు ఉన్నాయి. నోటి దుర్వాసనతో బాధ పడేవారు.. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, సోంపు, లవంగాలు నములుతూ ఉండటం వల్ల బెస్ట్ రిలీఫ్ ఉంటుంది.

3 / 5
జామాకులు, యూకలిప్టస్, తులసి ఆకులు నమిలినా నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా బయటకు పోతాయి. భోజనం చేసిన తర్వాత లవంగా లేదా పుదీనా, కొత్తిమీర నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి.

4 / 5
నోటి దుర్వాసన ఉండే వారు పెరుగు, మజ్జిగా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తిన్నా.. నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయి నోటి దుర్వాసన తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

నోటి దుర్వాసన ఉండే వారు పెరుగు, మజ్జిగా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తిన్నా.. నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయి నోటి దుర్వాసన తగ్గుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే