Triphala Water Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో త్రిఫల నానబెట్టిన నీరు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?
చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే త్రిఫల నానబెట్టిన నీటిని తాగే అలవాటు ఉంటుంది. అయితే దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. త్రిఫలానికి వెయ్యి గుణాలు ఉన్నాయని ఆయుర్వేద గ్రంధాలు కూడా చెబుతున్నాయి. త్రిఫల అనేది నిజానికి సంస్కృత పదం. ఇది మూడు పండ్ల మిశ్రమం కాబట్టి దీనిని త్రిఫల అంటారు. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను కలిపి త్రిఫలం అంటారు. ఒక్కో పండులో ఒక్కో రకమైన పోషక, ఆరోగ్య గుణాలు ఉంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
