మోటో రేజర్ లాంచింగ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 59,999గా ఉండేది. అయితే తొలుత కంపెనీ ఇచ్చిన రూ. 10000 డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను రూ. 49,999కి అందుబాటులోకి వచ్చింది. ఇక తాజాగా మరో రూ. 5000 డిస్కౌంట్‌తో ఈ ఫోన్‌ను కేవలం రూ. 44,999కే సొంతం చేసుకోవచ్చు. దీంతో తక్కువ బడ్జెట్‌లోనే ఫోల్డబుల్ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం లభించింది.