కన్నీళ్లకు మించిన కష్టం ఆ గ్రామస్థులది.. దాహం తీర్చుకునేందుకు ఏం చేశారంటే..
తరాలు మారిన తమ తలరాతలు మారలేదన్నట్టుంది వాళ్ళ జీవనస్థితి. ఏళ్లు గడుస్తున్న కనీస సౌకర్యాలు వారికి ఆమడ దూరమే. ఎంతమందిని మొరపెట్టుకున్నా సమస్య తీరనే లేదు. ఆ ఆదివాసీలకూ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కనీస సౌకర్యాలు లేక తాగు నీటి కోసం కిలోమీటర్లునడిచి నీటి చలమలపై ఆధారపడుతున్నారు కొంతమంది గిరిజనులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
