సరైన గమ్యాన్ని ఎంచుకోండి: మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసేటప్పుడు పార్టెన్క్ ప్రాధాన్యతలను పరిగణించండి. తరచుగా, కొత్తగా పెళ్లయిన జంటలు పెళ్లి తర్వాత మొదటిసారిగా విహారయాత్రకు వెళ్లినప్పుడల్లా, అప్పటి వరకు వారికి వారి భాగస్వామి ఇష్టాలు, అయిష్టాల గురించి పెద్దగా తెలియదు. అసౌకర్యంగా కూడా అనిపించవచ్చు.