AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moto G14: రూ. 10 వేలకే 50 ఎంపీ కెమెరా, భారీ స్క్రీన్‌.. మోటరోలా నుంచి కొత్త ఫోన్‌

బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ వస్తోన్న మోటరోలా తాజాగా మార్కెట్లోకి మరో బడ్జెట్‌ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే మోటో జీ14 పేరుతో మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఆగస్టు 1వ తేదీన ఈ స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లోకి రానున్న నేపథ్యంలో మోటో జీ14కి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Jul 27, 2023 | 7:00 AM

Share
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటరోలా తాజాగా మార్కెట్లోకి మోటో జీ14 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను ఆగస్టు 1వ తేదీన లాంచ్‌ చేయనున్నారు.

1 / 5
బ్లూ, గ్రే కలర్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 9999 ఉండొచ్చని అంచనా. త్వరలోనే ధరకు సంబంధించి అధికారిక ప్రటకన రానుంది.

2 / 5
  ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్ సెట్ ఈ స్మార్ట్ ఫోన్‌ సొంతం.

3 / 5
 ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తారు. బయో మెట్రిక్‌ అథంటికేషన్‌ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్‌ సెన్సర్‌ అందించారు.

4 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మా్ర్ట్‌ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే 20 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 34 గంటల టాక్‌టైమ్‌ ఈ స్మార్ట్ ఫోన్‌ ప్రత్యేకత.

5 / 5
Follow Us
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్

బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది

మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..

పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!

గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..

చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..

ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!