AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno pova 5: టెక్నో నుంచి కొత్త స్మార్ట్ ఫోన్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ మాములుగా లేవు.

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం టెక్నో ఇండియాన్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. టెక్నో పోవా 5 సిరీస్‌లో భాగంగా ఈ ఫోన్‌లను లాంచ్‌ చేస్తోంది. ఆగస్టు సెకండ్ వీక్‌లో ఈ స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Jul 27, 2023 | 7:30 AM

Share
టెక్నో కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొస్తోంది. టెక్నో పోవా 5 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది.

1 / 5
టెక్నో పోవా 5లో 6.78 ఇంచెస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ పంచ్‌ హోల్‌ డిస్‌ప్లేను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెస్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

2 / 5
మీడియా టెక్‌ హీలియో జీ99 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 13 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందించారు.

3 / 5
 ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్‌ డ్యూయల్‌ సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో బ్యాటరీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో 45 వాట్స్‌కు సపోర్ట్ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌ ధరను ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్