అందాన్ని మెరుగు పరుచుకోవడానికి సర్జరీ చేయించుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత శాస్త్ర చికిత్స చేయించుకున్న హీరోయిన్స్ ఉన్నారు. ఈ భామలు కెరీర్ బిగినింగ్ తో పోల్చుకుంటే ఇప్పుడు మరింత అందంగా ఉన్నారు. అయితే తాము సర్జరీ చేయించుకున్నాం అని ఒప్పుకున్నా హీరోయిన్స్ కూడా ఉన్నారు. రీసెంట్ గా తాను సర్జరీ చేయించుకోవడంతో తన అందం పోయింది అంటుంది ఉర్ఫీజావిద్.. తాను లిప్ సర్జరీచేయించుకున్నా అని తెలిపింది.