Tollywood : టాలీవుడ్ టాప్ 5 లేటేస్ట్ మూవీ న్యూస్ అండ్ అప్డేట్స్
భైరవ ద్వీపం మరోసారి.. నందమూరి బాలకృష్ణ, రోజా కలిసి నటించిన ఆల్ టైమ్ క్లాసిక్ భైరవ ద్వీపం. ఈ సినిమాను మరోసారి థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నారు మేకర్స్. లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ చిత్రం 14 ఏప్రిల్ 1994న విడుదలైంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
