Toursit Places: కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నారా? ఈ అద్భుతమైన ప్రదేశాలు సందర్శించడం మర్చిపోకండి
చాలా మంది ప్రతి సంవత్సరం సెలవు రోజుల్లో కుటుంబం అంతా కలిసి ఏదైనా టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఈ సమయంలో మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మంచి మానసిక ఆరోగ్యానికి బిజీ..
Updated on: Mar 10, 2023 | 5:26 PM
![చాలా మంది ప్రతి సంవత్సరం సెలవు రోజుల్లో కుటుంబం అంతా కలిసి ఏదైనా టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఈ సమయంలో మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మంచి మానసిక ఆరోగ్యానికి బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు కొన్ని అద్భుతమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నట్లయితే, మీరు ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రదేశాలను సూచిస్తున్నాము. ఇక్కడికి వెళ్లి మీరు ఎంతో ఆనందంగా గడపవచ్చు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/toursit-places1.jpg?w=1280&enlarge=true)
చాలా మంది ప్రతి సంవత్సరం సెలవు రోజుల్లో కుటుంబం అంతా కలిసి ఏదైనా టూర్‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఈ సమయంలో మీరు కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు. మంచి మానసిక ఆరోగ్యానికి బిజీ షెడ్యూల్ నుంచి విరామం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు కొన్ని అద్భుతమైన ప్రదేశాల కోసం వెతుకుతున్నట్లయితే, మీరు ఇక్కడ కొన్ని అద్భుతమైన ప్రదేశాలను సూచిస్తున్నాము. ఇక్కడికి వెళ్లి మీరు ఎంతో ఆనందంగా గడపవచ్చు.
![కేరళ - ఇక్కడి తేయాకు తోటలు మీ మనసును ఆకట్టుకుంటాయి. పర్వతాలు, బ్యాక్ వాటర్స్, ఆహ్లాదకరమైన వాతావరణం మీ మనసుకు విశ్రాంతినిస్తాయి. కేరళలో మీరు మున్నార్, తేక్కడి వంటి అనేక ప్రదేశాలకు సందర్శన కోసం వెళ్ళవచ్చు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/toursit-places2.jpg)
కేరళ - ఇక్కడి తేయాకు తోటలు మీ మనసును ఆకట్టుకుంటాయి. పర్వతాలు, బ్యాక్ వాటర్స్, ఆహ్లాదకరమైన వాతావరణం మీ మనసుకు విశ్రాంతినిస్తాయి. కేరళలో మీరు మున్నార్, తేక్కడి వంటి అనేక ప్రదేశాలకు సందర్శన కోసం వెళ్ళవచ్చు.
![అండమాన్ మరియు నికోబార్ ద్వీపం - అండమాన్ - నికోబార్ చాలా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. పచ్చని అడవుల్లో బీచ్‌లో నడవాలంటే ఉండే మజా వేరు. మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే ఇష్టం ఉంటే ఇక్కడ స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ కూడా చేయవచ్చు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/toursit-places3.jpg)
అండమాన్ మరియు నికోబార్ ద్వీపం - అండమాన్ - నికోబార్ చాలా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. పచ్చని అడవుల్లో బీచ్‌లో నడవాలంటే ఉండే మజా వేరు. మీకు అడ్వెంచర్ యాక్టివిటీస్ అంటే ఇష్టం ఉంటే ఇక్కడ స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్ కూడా చేయవచ్చు.
![కాశ్మీర్‌ను భూమిపై స్వర్గం అంటారు. కాశ్మీర్ అందమైన దృశ్యాలు మీ మనసును ఆకర్షిస్తాయి. ఇక్కడ మీరు పడవ ప్రయాణం చేయవచ్చు. ఇది కాకుండా మీరు ఇక్కడ అనేక సాహస కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/toursit-places4.jpg)
కాశ్మీర్‌ను భూమిపై స్వర్గం అంటారు. కాశ్మీర్ అందమైన దృశ్యాలు మీ మనసును ఆకర్షిస్తాయి. ఇక్కడ మీరు పడవ ప్రయాణం చేయవచ్చు. ఇది కాకుండా మీరు ఇక్కడ అనేక సాహస కార్యక్రమాలను కూడా ఆస్వాదించవచ్చు.
![ఊటీ - మీరు ఊటీలో సందర్శనా కోసం కూడా వెళ్ళవచ్చు. పచ్చని అడవులు, మంత్రముగ్దులను చేసే టీ తోటలు, సహజ సరస్సులు, ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి. ఈ ప్రదేశంలో మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు.](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/toursit-places5.jpg)
ఊటీ - మీరు ఊటీలో సందర్శనా కోసం కూడా వెళ్ళవచ్చు. పచ్చని అడవులు, మంత్రముగ్దులను చేసే టీ తోటలు, సహజ సరస్సులు, ఆహ్లాదకరమైన వాతావరణం మిమ్మల్ని ఆహ్లాదపరుస్తాయి. ఈ ప్రదేశంలో మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపగలుగుతారు.
![జియో మార్ట్‌లో బంపర్ ఆఫర్..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్ జియో మార్ట్‌లో బంపర్ ఆఫర్..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ac-3.jpg?w=280&ar=16:9)
![రెండు నెలల పాటు ఖాళీకడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు రెండు నెలల పాటు ఖాళీకడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/coconut-water-5.jpg?w=280&ar=16:9)
![18 ఏళ్లుగా సినిమాలు.. రూ.120 కోట్లకు మహారాణి.. 18 ఏళ్లుగా సినిమాలు.. రూ.120 కోట్లకు మహారాణి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/tamannah-1.jpg?w=280&ar=16:9)
![మీ ముఖంలో యవ్వనపు మెరుపు ఎప్పటికీ ఉండాలా.?వయస్సు తగ్గించే ఆహారాలు మీ ముఖంలో యవ్వనపు మెరుపు ఎప్పటికీ ఉండాలా.?వయస్సు తగ్గించే ఆహారాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/skin-tightening.jpg?w=280&ar=16:9)
![వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా? వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/jacqueline-fernandez-1-1.jpg?w=280&ar=16:9)
![ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక.. ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ketika-sharma-9.jpg?w=280&ar=16:9)
![సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్.. సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/rukshar-dhillon-1.jpg?w=280&ar=16:9)
![ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య.. ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/athulya-ravi-1.jpg?w=280&ar=16:9)
![ఈ సొగసరి స్పర్శ కోసం అందం తపస్సు చెయ్యదా.. చార్మింగ్ ప్రగ్య.. ఈ సొగసరి స్పర్శ కోసం అందం తపస్సు చెయ్యదా.. చార్మింగ్ ప్రగ్య..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/pragya-jaiswal-15.jpg?w=280&ar=16:9)
![ఛీ.. యాక్! నిజంగా.. బొద్దింక పాలల్లో అంత మ్యాటర్ ఉందా? ఛీ.. యాక్! నిజంగా.. బొద్దింక పాలల్లో అంత మ్యాటర్ ఉందా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/cockroach-milk-2.jpg?w=280&ar=16:9)
![హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని... హ్యాపీగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇదేం పని...](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/purnima-shankar-das.jpg?w=280&ar=16:9)
![తమన్‌కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్.. తమన్‌కు ప్రేమతో బాలయ్య గిఫ్ట్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/balakrishna-thaman.jpg?w=280&ar=16:9)
![బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా? బుమ్రా లేకున్నా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచే సత్తా టీమిండియాకు ఉందా?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/bhumra.jpg?w=280&ar=16:9)
![జియో మార్ట్‌లో బంపర్ ఆఫర్..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్ జియో మార్ట్‌లో బంపర్ ఆఫర్..వేసవి రాకముందే ఏసీలపై భారీ డిస్కౌంట్](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/ac-3.jpg?w=280&ar=16:9)
![2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్! 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు వెనుక ధోని మాస్టర్ మైండ్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/dhoni.webp?w=280&ar=16:9)
![రెండు నెలల పాటు ఖాళీకడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు రెండు నెలల పాటు ఖాళీకడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/12/coconut-water-5.jpg?w=280&ar=16:9)
![18 ఏళ్లుగా సినిమాలు.. రూ.120 కోట్లకు మహారాణి.. 18 ఏళ్లుగా సినిమాలు.. రూ.120 కోట్లకు మహారాణి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/tamannah-1.jpg?w=280&ar=16:9)
![పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని మోదీ విమానం.. ఎలాంటి భద్రత! పాకిస్తాన్ గగనతలం మీదుగా ప్రధాని మోదీ విమానం.. ఎలాంటి భద్రత!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/modi-flight.jpg?w=280&ar=16:9)
![మీ ముఖంలో యవ్వనపు మెరుపు ఎప్పటికీ ఉండాలా.?వయస్సు తగ్గించే ఆహారాలు మీ ముఖంలో యవ్వనపు మెరుపు ఎప్పటికీ ఉండాలా.?వయస్సు తగ్గించే ఆహారాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/skin-tightening.jpg?w=280&ar=16:9)
![ఒక్క ఏడాదిలోనే 36 సినిమాల్లో నటించిన హీరో ఎవరో తెలుసా.. ? ఒక్క ఏడాదిలోనే 36 సినిమాల్లో నటించిన హీరో ఎవరో తెలుసా.. ?](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/mammootty.jpg?w=280&ar=16:9)
![ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్‌లో ఫెయిత్ హౌస్..! ట్రంప్ మరో కీలక నిర్ణయం.. వైట్ హౌస్‌లో ఫెయిత్ హౌస్..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-trump-key.jpg?w=280&ar=16:9)
![భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం భార్యపై అనుమానంతో పెట్రోల్ పోసుకుని భర్త ఆత్మ*హ*త్యాయత్నం](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-trump-wife.jpg?w=280&ar=16:9)
![నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో నమ్మండి వీరు మగాళ్లే.. వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-trump-boys.jpg?w=280&ar=16:9)
![విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్! విండో సీటు బుక్ చేసుకున్న ప్రయాణికుడు! విమానం ఎక్కాక భారీ షాక్!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-trump-windo.jpg?w=280&ar=16:9)
![దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో దూడకు జన్మనిచ్చిన గేదె..పుట్టిన దూడను చూసి యజమాని షాక్..!వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-dooda.jpg?w=280&ar=16:9)
![వారిని చూస్తుంటే సహనం నశిస్తోంది: ట్రంప్ వీడియో వారిని చూస్తుంటే సహనం నశిస్తోంది: ట్రంప్ వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-trump-1.jpg?w=280&ar=16:9)
![సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా.. సంగీత్ వేడుకలో డ్యాన్స్ అదరగొట్టిన యువతి.. కానీ, ఒక్కసారిగా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-dance.jpg?w=280&ar=16:9)
![వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో వాటే మ్యాజిక్..అరటి ఆకుపై గాల్లో ఎగిరిన కుర్రాడు..! వీడియో](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/youtube-music.jpg?w=280&ar=16:9)
![ఉక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి..! ఉక్రెయిన్ అణు విద్యుత్ ప్లాంట్‌పై రష్యా దాడి..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/chernobyl-nuclear-plant-ukraine1.jpeg?w=280&ar=16:9)
![కస్టమర్లు బీ అలెర్ట్.! ఇకపై ఆ బ్యాంక్ కనిపించదు.. కస్టమర్లు బీ అలెర్ట్.! ఇకపై ఆ బ్యాంక్ కనిపించదు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2025/02/representative-image-18.jpg?w=280&ar=16:9)