ఏ దేశాలు సొంతంగా అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయో తెలుసా?
TV9 Telugu
15 February 2025
అంతరిక్షం రీసెర్చ్ చేసే వ్యోమగాములు సాధారణంగా ఒకేసారి 6 నెలల కంటే ఎక్కువ కాలం స్పేస్ స్టేషన్‌లో ఉండలేరు.
ఏ దేశానికైనా సొంత అంతరిక్ష కేంద్రం ఉండటం పెద్ద విషయం. అయితే కొన్ని దేశాలు మాత్రమే వాటి సొంత కేంద్రలను కలిగి ఉన్నాయి.
మరి ప్రపంచంలోని ఏ దేశాలు తమ సొంత అంతరిక్ష కేంద్రాలను కలిగి ఉన్నాయి.? అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం..
ఇప్పటివరకు, 19 దేశాల నుండి 240 మందికి పైగా అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారని అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది.
అంతరిక్షంలోని కక్ష్యలో విశ్వ పరిశోధన కోసం తమ సొంత అంతరిక్ష కేంద్రం కలిగి ఉన్న దేశాలు కేవలం 3 మాత్రమే.
1971లో తొలిసారిగా రష్యా తన అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించింది. "మీర్" పేరుతో దీన్ని ఆపరేట్ చేస్తుంది.
1973లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా "స్కైలాబ్" పేరుతో తన సొంత స్పేస్ స్టేషన్‌ను ప్రారంభించింది.
ఈ రెండు దేశాలతో పాటు, చైనాకు అంతరిక్షంలో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. దీనిని "తియాంగాంగ్" అని పిలుస్తారు. ఆంగ్లంలో "హెవెన్లీ ప్యాలెస్" అంటారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆఫ్ఘనిస్తాన్‌ను పాలించిన హిందూ చక్రవర్తులు వీరే..
విమానంలో ఆటోపైలట్ మోడ్ ఎలా పని చేస్తుందో తెలుసా.?
ఇంటికి అతిథులు వస్తున్నారా.? రోజ్ కొబ్బరి లడ్డు ట్రై చేయండి..