టమాటాతో అదిరిపోయే అందం మీ సొంతం.. ఎలా ఉపయోగించాలంటే..!
అందమైన చర్మం కావాలని అందరూ కోరుకుంటారు..అందుకోసం బ్యూటీపార్లర్లు, వైద్యులను సంపద్రించి ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీములు వాడతారు. చివరకు అనుకున్న ఫలితం రాక అవస్థలు పడుతుంటారు.. అలాంటి వారికి మన వంటింట్లోనే ఉండే.. టమాటా అద్భుతం చేస్తుంది. టమాటాలో లైకోపీన్ అనే పదార్ధం ఉండటం వల్ల చర్మ సమస్యలను కూడా నయం చేయడంలో సహాయపడుతుంది. ఇలా టమాటాను చర్మానికి వాడితే డల్ గా ఉన్న చర్మాన్ని మెరిపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
