Ruhani Sharma: అచ్చతెలుగు పల్లె పిల్ల.. ఇంత అందం.. ఎంత చూసిన తీరునా..

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకటి. ఈ జోడికి వరల్డ్ వైడ్ ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ ఆమె చెల్లెలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఈ విషయం మాత్రం అసలు ఎవరికీ తెలియదు.

|

Updated on: Jun 17, 2024 | 3:20 PM

బాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకటి. ఈ జోడికి వరల్డ్ వైడ్ ఎంతో ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.

1 / 7
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలిగిన అనుష్క.. పెళ్లి తర్వాత మాత్రం సినిమాలకు దూరంగా ఉంటుంది.

2 / 7
కానీ ఆమె చెల్లెలు మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఈ విషయం మాత్రం అసలు ఎవరికీ తెలియదు. కానీ తెలుగులో వరుసగా మంచి మంచి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

3 / 7
అందం, అభినయంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా ?.. తనే హీరోయిన్ రుహాణి శర్మ. ముందుగా తమిళ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.

4 / 7
చి…ల.. సౌ.. సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే సహజ నటనతో మెప్పించిన ఈ హీరోయిన్.. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

5 / 7
తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న సైంధవ్ సినిమాలో కీలకపాత్రలో కనిపించింది.

6 / 7
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫొటోస్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో పల్లెటూరు అమ్మాయిల మెరిసిపోతుంది.

7 / 7
Follow us