ABC Juice: ఏబీసీ జ్యూస్ తాగితే జరిగేది ఇదే..
ప్రస్తుత కాలంలో చాలా పాపులర్ అయిన జ్యూస్‌లలో ఏబీసీ డ్రింక్ కూడా ఒకటి. చాలా మందికి ఫ్రూట్ జ్యూసులు తాగడం చాలా ఇష్టం. అలా ఏవి పడితే వాటిని తాగకూడదు. కానీ కొన్నింటిని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే పోషకాలు అందుతాయి. సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా సెలబ్రిటీలు ఏబీసీ జ్యూస్ గురించి చెబుతూ ఉంటున్నారు. ఇంతకీ ఈ ఏబీపీ జ్యూస్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఈ జ్యూస్ తాగడం వలన వచ్చే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
