Long Weekend Trip: లాంగ్ వీకెండ్ ట్రిప్‌కు వెళ్తున్నారా? ప్రశాంతంగా గడిపేందుకు బెస్ట్ బీచ్‌లు ఇవే..
లాంగ్ వీకెండ్‌కు బయటికి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ హాలిడే స్పాట్‌లను అస్సలు మిస్ చేయకండి. వీకెండ్‌కు బీచ్‌కు మించిన ఆహ్లాదకరమైన ప్రదేశం మరొకటి ఉండదు. ఏకాంతంగా గడిపేందుకు లాంగ్ డ్రైవ్‌లు, బీచ్‌లను ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉంటారు. కోల్‌కతాకు అత్యంత సమీపంలో 5 బెస్ట్ బీచ్‌లు ఉన్నాయి. వీటిని మీ లాంగ్ వీకెండ్లో సందర్శించవచ్చు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
