Oil For Cholesterol: కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు వంటల్లో ఏ నూనె వాడాలో తెలుసా? బెస్ట్‌ వంట నూనెలు ఇవే

నేటి కాలంలో ప్రతి ఇంట్లో కొలెస్ట్రాల్ రోగులు ఉన్నారు. ఈ వ్యాధి వల్ల గుండె సమస్యలు నానాటికీ అధికం అవుతున్నాయి. కొలెస్ట్రాల్ నిర్ధారణ అయిన తర్వాత ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఒంట్లో కొలెస్ట్రాల్ గుర్తించినట్లయితే కొవ్వు పదార్ధాలను తగ్గించాలి. వెన్న, నెయ్యి, జున్ను ఎంత తక్కువ తింటే అంత మంచిది. కానీ రోజువారీ వంటల్లో నూనెను పూర్తిగా తొలగించలేం..

Srilakshmi C

|

Updated on: Aug 06, 2024 | 12:58 PM

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అలసట పెరుగుతుంది. దురద, చాలా పొడి వంటి చర్మ లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా, అధిక రక్తపోటు కూడా ఉంటుంది. కళ్లపై పసుపు రంగు మచ్చలు కనిపిస్తే అది అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా అనుమానించాలి. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రెగ్యులర్‌గా చేయించుకోవాలి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL), తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) మొత్తాన్ని తనిఖీ చేసే రక్త పరీక్ష.

1 / 5
కేవలం ఉడకబెట్టిన ఆహారం మాత్రమే ప్రతిరోజూ తినకూడదు. కొద్దిగా నూనె కూడా వాడాలి. కానీ కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వంటలో నాణ్యతలేని నూనె వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే ఇలాంటి నూనెలు వాడారంటే ఆరోగ్యం పూర్తిగా బాగుంటుంది. ముఖ్యంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ నూనెలో ఇతర నూనెల కంటే మోనో-అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఈ నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే రోజువారీ వంటలలో ఆలివ్ నూనెను ఉపయోగించాలి.

2 / 5
అవిసె గింజల నూనెలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్, ఒక రకమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. అవిసె గింజల నూనె శరీరంలో మంటను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

3 / 5
సోయాబీన్ నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. నువ్వుల నూనెలో బహుళఅసంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. నువ్వుల నూనె కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
మీరు వంటలో పొద్దుతిరుగుడు నూనెను కూడా ఉపయోగించవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పొద్దుతిరుగుడు నూనెలో బహుళ అసంతృప్త, మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.

5 / 5
Follow us
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్

సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు

క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు

18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా

పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్

చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది

పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!

స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..

కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం