Womens Day-2024: మహిళల ఆరోగ్యాన్ని కాపాడే దివ్యమూలిక..! ఈ ఆకుపచ్చ ఆకుతో తక్షణ మెరుపు.. అందమైన చర్మం కోసం ఇలా చేయండి..!

తిప్ప తీగ.. కరోనా తర్వాత దాదాపు అందరికీ పరిచయమైన ఆయుర్వేద మూలిక ఇది.. మన పల్లెల్లో విరివిగా లభిస్తుంది. తిప్పతీగ ఆరోగ్యప్రయోజనాలు అద్భుతమైనవి. మెరుగైన రోగనిరోధక శక్తి కోసం ఆయుర్వేదం అందించే మరో సూపర్‌ఫుడ్ ఇది. ఆయుర్వేదంలో 'అమృతం'గా పిలుస్తారు. తిప్పతీగ మొక్కలో పుష్కలంగా ఔషధ గుణాలు ఉన్నాయి. తిప్పతీగ కాండం సహా ఆకు వరకు అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది. తిప్పతీగలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, ఈ మొక్క ఆడవాళ్లకు ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం..

|

Updated on: Mar 08, 2024 | 12:06 PM

తిప్ప తీగ ను ఆయుర్వేద మందుల తయారీలలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ మొక్కలోని ప్రతి బాగం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ మొక్కకు సంబంధించిన ఆకులను చూర్ణం గా చేసుకుని తీసుకోవడం ద్వారా తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్ ల నుండి బయటపడవచ్చు. తిప్పతీగ ఆకులలో ఎక్కువగా యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లాంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి.  ఈ తిప్పతీగ వృద్ధాప్య ఛాయల్ని నివారించడంలో చాలా బాగా సహాయపడుతుంది. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అందువల్ల మహిళలు దీనిని తీసుకోవడం చాలా అవసరం.

1 / 6
తిప్ప తీగఆకులను పొడి చేసుకుని బెల్లంతో కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థకు ఎంతగానో మేలు చేస్తుంది. ఏదైనా అజీర్తి సంబంధిత సమస్యలు ఉన్నట్టయితే, వాటిని తరిమి కొడుతుంది. మధుమేహం బాధితులు తిప్పతీగ చూర్ణం తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచుకోవచ్చు. మానసిక సమస్యలతో ఇబ్బంది పడే వారు ఈ ఆకును వాడితే ఫలితం ఉంటుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. గోరువెచ్చని పాలలో తిప్పతీగ చూర్ణం కలుపుకొని తాగడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి బయటపడవచ్చు.

2 / 6
ఆరోగ్యంతో పాటు అందానికి కూడా తిప్పతీగ ఉపయోగపడుతుంది. ముఖంపై మెరుపు తీసుకురావడానికి తిప్ప తీగ ఆకులు దోహదపడతాయి. దీనికొసి కొన్ని ఆకులని తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పేస్టుని 15 నుంచి 20 నిమిషాల పాటు ముఖానికి ప్యాక్‌లాగా అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడగాలి. వెంటనే ముఖంపై తక్షణ మెరుపు కనిపిస్తుంది. తాజా అనుభూతి పొందుతారు. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

3 / 6
అలాగే ఉసిరి, తిప్పతీగ ఆకులను కలిపి కూడా ఫేస్ మాస్క్‌ తయారు చేసుకుని ఉపయోగించవచ్చు. ఇందుకోసం ముందుగా 1 ఉసిరి కాయ, కొన్ని తిప్పతీగ ఆకులు తీసుకుని మెత్తటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసి దాదాపు 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. దీంతో ముఖంలో సహజమైన మెరుపు కనిపిస్తుంది. తిప్పతీగ ఆకులలో ఉండే ఔషధ గుణాలు మీ ముఖ సౌందర్యాన్ని మరింతగా పెంచుతాయి.

4 / 6
తిప్పతీగ యాంటీ ఏజింగ్ హెర్బ్ గా పనిచేస్తుంది..తిప్పతీగలో సమృద్ధిగా లభించే ఫ్లేవనాయిడ్లు కణాల నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి. కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అలాగే తిప్పతీగ చర్మాన్ని చక్కగా పోషిస్తుంది. ముఖ్యంగా  వృద్ధాప్యం ఛాయలు కపించే సంకేతాలను తగ్గించడానికి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.

5 / 6
తిప్పతీగ కాండంతో మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని నివారించుకోవచ్చు. ఈ మేరకు యూరోపియన్ మెనోపాజ్, ఆండ్రోపాజ్ సొసైటీ అధికారిక జర్నల్ మాట్యురిటాస్‌లో ఒక అధ్యయనం  వెల్లడించింది. తద్వారా బోలు ఎముకల వ్యాధి నివారణలో ఉపయోగపడుతుందని ఆ నివేదిక తేల్చింది.

6 / 6
Follow us
Latest Articles
ద్వారానికి మామిడి, అశోక ఆకుల తోరణాలు కట్టడం వెనుక రీజన్ ఏమిటంటే

గుజరాత్‌ను వణికించిన స్వల్ప భూకంపం..నిమిషాల వ్యవధిలోనేరెండుసార్లు

వివేక హత్య కేసుపై స్పందించిన సీఎం జగన్.. ఏమన్నారంటే..

నేటి నుంచి వైశాఖమాసం మొదలు.. విశిష్టత ఏమిటంటే

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే

Horoscope Today: ఆ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు..

బ్యాట్‌తో ఐపీఎల్ 2024లో చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా..

58 బంతుల్లోనే ఛేజింగ్.. IPL చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ రికార్డ్

స్టైల్ అయినా ట్రెండ్ అయినా సంయుక్త రెడీ.. ఫొటోస్ వైరల్.

దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.