ఒక్కో మూలిక బ్రహ్మాస్త్రమే.. ఈ పంచ మూలికలతో ఆ సమస్యకు చెక్ పెట్టొచ్చు తెలుసా..?
ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది ఒక సర్వసాధారణ సమస్యగా మారింది. ఇది మానసిక ఆరోగ్య పరిస్థితి, ఇది విచారం, ఆందోళన, నిస్సహాయ భావాలను కలిగిస్తుంది. జన్యుశాస్త్రం, జీవిత అనుభవాలు, ఒత్తిడితో సహా ఆర్థిక పరిస్థితి.. ఇలా ఎన్నో అనేక కారణాలు ఉండవచ్చు.
Most Read Stories