Health Tips: బీ కేర్ ఫుల్.. వీటిని తినడం వల్ల వచ్చే సమస్యలు ఇవే..
నేటి యుగంలో ప్రతి ఒక్కరూ ఇన్స్టెంట్ ఫుడ్ కు బాగా అలవాటు పడ్డారు. ఇవి జీర్ణవ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్ తినడం వల్ల అనేక అనర్థాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. శరీరం బరువు ఒక్కసారిగా పెరిగిపోతుంది. చెడు కొవ్వు శరీరంలో ఏర్పాటి తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణ ఆహారంతో పోలిస్తే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అరిగేందుకు కొంత సమయం ఎక్కువగా పడుతుంది.