Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో వారం రోజుల్లో అదృష్టంపట్టబోయే రాశులు ఇవే..మీ రాశి ఉందా మరి!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల మార్పుల వలన 12 రాశలు ఫలితాలు అనేవి మారుతుంటాయి. కొన్నిసార్లు గ్రహాలు లేదా నక్షత్రాల మార్పు అనేది ప్రతికూల ప్రభావాలను చూపిస్తే మరికొన్ని సార్లు అనుకూల ప్రభావాలను సూచిస్తుందంట. అయితే వారం రోజుల్లో నాలుగు రాశుల వారి కష్టాలన్నీ పోయి, అదృష్టం కలిసి రానున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అనుకుంటున్నారా?

Samatha J
|

Updated on: Jun 13, 2025 | 1:21 PM

Share
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు, రాశులను, నక్షత్రాలను మార్చుకుటాయి. ఈ క్రమంలోనే శుక్రగ్రహం నక్షత్రంలో సంచరించనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. కష్టాలు అన్నీ తీరిపోయి, చాలా సంతోషంగా గా గడపున్నారు. ఎందుకంటే శుక్రగ్రహం సంపదకు, ఆనందానికి సూచిక అంటారు. అందుకే నాలుగు రాశుల వారిపై శుక్రగ్రహ అనుగ్రహం ఉండటంతో లక్కు కలిసి వస్తుందంట.

1 / 5
మేష రాశి : మేషరాశి వారికి శుక్రగ్రహం నక్షత్రాన్ని మార్చుకోవడం వలన వీరి కష్టాలన్నీ తీరిపోనున్నాయి. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఏ పని చేపట్టినా అందులో విజయం వీరిదే అవుతుంది. చాలా సంతోషంగా బతుకుతారు. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా బాగుంటుంది.

2 / 5
మిథున రాశి : ఈ రాశి వారికి శుక్రగ్రహ నక్షత్ర సంచారంతో అద్భుతంగా ఉండబోతుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది. చేపట్టిన పనుల్లోవిజయం అందుకుంటారు. విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పై చదువుల కోసం ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అధికలాభాలను పొందుతారు. చాలా ఆనందంగా గడుపుతారు.

3 / 5
 వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఏపని చేసినా కలిసి వస్తుంది. శుక్రగ్రహ సంచారం వీరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తుంది. ఇంటా బయటసానుకూల వాతావరణం ఏర్పడుతుంది. దూరపు బంధువుల నుంచి అందే ఓ వార్త ఇంటిలో అందరి ఆనందానికి కారణం అవుతుంది. చేపట్టిన ప్రతి పనులు త్వరితగతిన పూర్తి అవుతాయి.

4 / 5
మకర రాశి : శుక్రగ్రహ సంచారం అనేది మకర రాశి వారికి ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడేస్తుంది. కళాకారులకు అద్భుతంగా ఉండబోతుంది. చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు దాని నుంచి బయటపడుతారు. చాలా ఆనందంగా గడుపుతారు.

5 / 5