Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చాణక్యనీతి : జాగ్రత్త.. ఈ నలుగురు వ్యక్తులకు అస్సలే అప్పు ఇవ్వకూడదంట!

ఆ చార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తత్వవేత్త, గొప్పండితుడు, గురువు. ఈయన తన జీవిత అనుభవాల ఆధారంగా అనేక విషయాలను నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి దాని ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆయన రచనలు , సూక్తులు నేటి తరం వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అయితే ఆ చార్య చాణక్యుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ నలుగురు వ్యక్తులకు అప్పు ఇవ్వకూడదు అని చెప్పాడు. వారు ఎవరో తెలుసుకుందాం.

Samatha J
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 13, 2025 | 9:55 PM

Share
ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో తమకు తెలిసినవారికి, స్నేహితులకు బంధువులకు డబ్బు ఇవ్వడం లేదా? తమకు మనీ అవసరమై ఇతరుల నుంచి డబ్బు తీసుకోవడం అనేది చేస్తుంటారు. అయితే చాణక్యడి ప్రకారం కొంత మందికి అస్సలే డబ్బు ఇవ్వకూడదంట. ఒక వేళ ఇచ్చినట్లు అయితే డబ్బు నష్టపోవడమే కాకుండా, చాలా సమస్యలు ఎదర్కోక తప్పదంటున్నాడు చాణక్యడు.

1 / 5
చాణక్య నీతి ప్రకారం మద్యానికి బానిసైన వ్యక్తికి లేదా మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి అస్సలే డబ్బులు ఇవ్వకూడదంట. అలాంటి వారు డబ్బును దుర్వినియోగం చేయడమే కాకుండా మంచి చేడుల గురించి ఆలోచించే స్థాయి కోల్పోయి ఉంటారు. అలాంటి వారికి డబ్బు ఇవ్వడం డబ్బును వృధా చేయడం లాంటిది అంట.

2 / 5
చాణక్యనీతి ప్రకారం ఏ వ్యక్తి అయితే ఎప్పుడూ అసంతృప్తిగా, సంతోషంగా లేకుండా, ఏదో విచారంలో ఉంటాడో అలాంటి వ్యక్తికి కూడా అస్సలే డబ్బు ఇవ్వకూడదంట. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా డబ్బుకు విలువ ఇవ్వరంట. అంతే కాకుండా మనీ ఖర్చుపెట్టడం గురించి కూడా ఆలోచించరంట.

3 / 5
ఆచార్య చాణక్యుడి ప్రకారం చెడు వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కూడా అస్సలే డబ్బులు ఇవ్వకూడదంట. అలాంటి వారు అనైతిక కార్యకాలపాల్లో పాల్గొనడానికి డబ్బును ఖర్చు చేస్తారు. కొన్ని సార్లు మోసం చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే అలాంటి వారి ఎట్టిపరిస్థితుల్లో డబ్బు ఇవ్వకూడదు అంటున్నాడు ఆచార్య చాణక్యుడు.

4 / 5
మూర్ఖులు , బాధ్యతారహిత వ్యక్తులకు డబ్బు ఇవ్వడాన్ని ఆచార్య చాణక్యుడు నిషేధిస్తాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు  తప్పు ఒప్పుల మధ్య తేడాను గుర్తించలేరు. మీ డబ్బును తప్పుడు పనులకు ఉపయోగిస్తారు. తనకు నచ్చిన పని చేస్తాడు తప్పితే ఇతరుల మాటలు వినడు అందుకే, అటువంటి ముర్ఖులకు డబ్బు ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేయడం పనికిరానిది మాత్రమే కాదు, అది మీకు ఇబ్బంది కలిగించవచ్చు కూడా.

5 / 5
శివయ్యకు బిల్వ పత్రం అంటే ఎందుకు ఇష్టం? ప్రాముఖ్యత? ఏమిటంటే

డ్రైవరన్న జర భద్రం.. రోడ్డు ప్రమాదాల నివారణకు..

వానలు వచ్చేశాయ్‌రా బుల్లోడా.. ఇక నాన్‌స్టాప్ వర్షాలే వర్షాలే..

కాళ్లపై ఇలాంటి లక్షణాలున్నాయా.. ఇది తెలుసుకోండి..

ఏడుస్తూ.. హీరోయిన్.. అయినా కానీ సెల్ఫీ కోసం అభిమాని తమషా

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

తొక్కిసలాట వెనుక అసలు కారణాలు.. సీఐడీ నివేదికలో ఏముందంటే ?

అద్భుతం..! కుప్పకూలిన కరాచీ భవనం శిథిలాల్లోంచి మూడు నెలల చిన్నారి

ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? ఆగష్టు15నా? లేదా ఆగష్టు 16నా..

భర్తను గొడ్డలితో నరికి చంపిన ఇద్దరు భార్యలు.. అసలేం జరిగిందంటే..?