Uterus Infection: గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే..

ప్రస్తుత కాలంలో అందరికీ వచ్చే సమస్యల్లో గర్భాశయ ఇన్ఫెక్షన్స్ కూడా ఒకటి. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన, జీవనశైలి మారడం వలన, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా గర్భాశయ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. ఈ సమస్యను ముందుగానే కనిపెట్టి చికిత్స తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం..

Chinni Enni

|

Updated on: Nov 06, 2024 | 1:30 PM

మహిళల శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో గర్భాశయం ఒకటి. గర్భాశయం చాలా సున్నితమైనది. దీని ద్వారా మహిళలు తల్లి అవుతారు. వీటిల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్లు ఉన్నా, సమస్యలు వచ్చినా మహిళల ప్రాణాల మీదకు వస్తుంది. సాధారణంగా మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్యల్లో గర్భాశయ ఇన్ఫెక్షన్ కూడా ఒకటి.

1 / 5
గర్భాశయంలో ఇన్పెక్షన్లు వస్తే శరీరంలో అనేక మార్పలు సంభవిస్తాయి. ఈ సమస్యను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. గర్భాశయానికి ఇన్పెక్షన్ సోకినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మేలు.

2 / 5
మీకు వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతున్నా.. అది దుర్వాసనతో ఉన్నా లేక పచ్చ రంగులో వైట్ డిశ్చార్జ్ ఉన్నా యుటెరస్ ఇన్ఫెక్షన్ అని అర్థం చేసుకోవచ్చు. డిశ్చార్జ్‌లో రక్తం మరకలు కనిపించినా, వెజినాలో దురద, మంట ఉన్నా కూడా ఇన్ఫెక్షన్‌‌కు కారణం అవ్వొచ్చు.

3 / 5
అలాగే విపరీతంగా కడుపు కింది భాగం అంటే పొత్తి కడుపులో నొప్పి వచ్చినా యూటెరస్ ఇన్ఫెక్సన్‌కు లక్షణంగా చెబుతారు. మూత్రంలో రంగు మారినా, మూత్ర సమయంలో మంట వచ్చినా కూడా వైద్యుల్ని సంప్రదించాలి.

4 / 5
మీరు బలవర్థకమైన ఆహారం తీసుకున్నా, ఎలాంటి సమస్యలు లేకుండా పైన చెప్పి లక్షణాలతో పాటు తీవ్రంగా అలసట, నీరసం ఉన్నా, కాళ్లు, చేతులు, నడుము తీవ్రంగా నొప్పి వచ్చినా యూటెరెస్ ఇన్ఫెక్షన్‌గా చెబుతారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

మీరు బలవర్థకమైన ఆహారం తీసుకున్నా, ఎలాంటి సమస్యలు లేకుండా పైన చెప్పి లక్షణాలతో పాటు తీవ్రంగా అలసట, నీరసం ఉన్నా, కాళ్లు, చేతులు, నడుము తీవ్రంగా నొప్పి వచ్చినా యూటెరెస్ ఇన్ఫెక్షన్‌గా చెబుతారు. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

5 / 5
Follow us
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!