AC Side Effects: ఏసీ మరీ ఎక్కువగా ఉపయోగించేస్తున్నారా? జరిగేది ఇదే..
వేసవి కాలం స్టార్ట్ కావడంతో.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫ్యాన్ వేసుకుంటే సరిపోదు. ఇంకా చల్లగా ఉండాలి. వేసవి తాపం తెలీకుండా ఉండాలంటే ఏసీ ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు మధ్య తరగతి ఫ్యామిలీస్ కూడా ఈఎమ్‌ఐ రూపాల్లో అయినా ఏసీలను తీసుకుంటున్నారు. ఇంకేముందు కరెంట్ బిల్లు సంగతి పక్కన పెడితే.. ఏసీ వచ్చిన దగ్గర నుంచి చల్లదనాన్ని ఆశ్వాదించడమే. ఏసీలో ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది. కానీ దీంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్‌ని..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
