‘టీ’ అతిగా మరిగించి తాగుతున్నారా.. అయితే ఈ దుష్ప్రభావాలు తప్పవు..
ఛాయ్ అన్నింటికి మెడిసిన్. చిరాగ్గా ఉన్నా.. కాస్తా పని ఒత్తిడి నుంచి రిలీఫ్ పొందాలన్నా ఓ ఛాయ్ తాగాల్సిందే. అయితే ఛాయ్ రెగ్యులర్‌గా తాగేవాళ్లకు కొన్ని సూచనలు చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. టీ ఎక్కువగా మరిగించకూడదని సూచిస్తున్నారు. ఇందుకు రీజన్స్ కూడా చెబుతున్నారు. టీని పాలతో కలిపి తాగడం వల్ల మన బాడీకి లభించే ఎనర్జీ.. చాలాసేపు మరగబెట్టినప్పుడు నశిస్తుందట. అలాగే ఛాయ్‌లో టానిన్లు అనే సహజ రసాయనాలు ఉంటాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
