AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతబడి చేసిన వాటిపై నుంచి దాటేశారా? తర్వాత జరిగేది తెలిస్తే వణకాల్సిందే!

క్షుద్రపూజలు అంటే భయపడని వారు ఎవరుంటారు చెప్పండి. అలాంటి వాటిని చూస్తే చాలు చాలా మందిలో వణకు పుడుతుంది. ఇక మనం చాలా చోట్ల రోడ్లపై చూస్తుంటాం, నల్ల కోడి, నిమ్మకాయలు, ఎర్రటి వస్త్రం, కొబ్బరికాయలు ఇలా చాలా వస్తువులను రోడ్డుపై వేస్తుంటారు. ఇక వాటిని మన పెద్ద వారు చూస్తే చాలు వాటిని చూడకుండా దాటకుండా రాండి అస్సలే అలాంటి వాటిపై నుంచి దాటకూడదంటారు. అయితే అసలు అలాంటి వాటిపై నుంచి దాటితే ఏం జరుగుతుంది? దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 17, 2025 | 11:19 AM

Share
రోడ్డుపై నిమ్మకాయలు, ఎర్ర మిరపకాయలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వాటిని నుంచి అస్సలే దాటకూడదంట. ఎందుకంటే?   చెడు దృష్టి లేదా దృష్టశక్తుల నుంచి విముక్తి కోసం వాటి ఉపయోగిస్తారు. అలాగే చేతబడి,  చేసినప్పుడు, వారు దానిని రోడ్డుపై విసిరి వెళ్లిపోతారు. అటువంటి పరిస్థితిలో, మీరు నిమ్మకాయలు, మిరపకాయలను దాటినప్పుడు, ఆ చెడు శక్తులు మీ వైపుకు  వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీంతో కుటుంబంలో సమస్యలు, ఆర్థిక సమస్యలు వస్తాయంట.

1 / 6
అలాగే రోడ్డుపై వేసిన  బియ్యం,కుంకుమ, పసుపు మీద నుంచి పొరపాటున కూడా దాటకూడదంట. ఎందుకంటే వీటిని చేతబడిలో ఉపయోగిస్తారు. మీరు పొరపాటున కూడా వాటిని దాటితే, మీరు దేనిలోనైనా విజయం సాధించడంలో సమస్యలను ఎదుర్కోవడం, ఒత్తిడి అధికం అవుతుందంట. అలాగే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరగవచ్చునంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

2 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం రోడ్డు మీద పడి ఉన్న పూజ సామాగ్రి, విరిగిన కొబ్బరికాయను ఎట్టిపరిస్థితుల్లో దాటకూడదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఎందుకంటే? వీటిని మాంత్రికులు ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటి నుంచి దాటడం వలన అనారోగ్య సమస్యలు రావడం, అలాగే దాటిన వెంటనే మీ అదృష్టం మీ నుంచి వెళ్లి పోవడం జరుగుతుందంట.

3 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం, రోడ్డుపై ఎర్రటి వస్త్రంలో లేదా తెలుపు, నలుపు వస్త్రాల్లో  ఏవస్తువులనైనా చుట్టి రోడ్డుపై వేస్తే వాటి మీద నుంచి పొరపాటున కూడా దాటకూడదంట. ఇది చాలా హానికరం అంటున్నారు పండితులు. ఎందుకంటే, అవి చేతబడిలో ఉపయోగించే కీలక వస్తువులంట, వాటి మీద నుంచి దాటడం వలన ఆ క్షణం నుంచే మీకు చెడు సమయం ప్రారంభం అవుతుందంట, ఇంట్లో ఆర్థిక సమ్యలు, అప్పులు పెరిగిపోతాయంట.

4 / 6
వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు మీ జీవితంలో రోడ్డుపై పడి ఉన్న డబ్బును ఎప్పుడూ దాటకూడదు. దీని వలన మీ డబ్బు వృధాఅయిపోవడం, కొన్ని సార్లు అప్పుల భారంలో కూరుకపోయి బాధపడటం, వంటి సమస్యలు వస్తాయంట. అందుకే రోడ్డుపై డబ్బు చూస్తే దానిని తాకకుండా వెళ్లిపోవాలంట.

5 / 6
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

6 / 6
ఫుడ్ కోసం మమ్మీ అనేసిన కుక్క.. వైరల్ అవుతున్న క్రేజీ వీడియో

15 ఏళ్లుగా వెండితెరకు దూరం.. కానీ దేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్!

దేశంలో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్స్‌ ఇవే..మార్కెట్లో ఫుల్‌ డిమాండ్

ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!

మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?

అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..

ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు

మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!

చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు

మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు