AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గడ్డి అని తీసిపారేయ్యకండి.. గరికతో బోలేడు లాభాలు !

పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంది గరిక. దీనిని చాలా మంది పనికి రానిది అని ఎక్కువగ పట్టించుకోరు. కానీ చెత్త అని తీసిపారేసే గరిక గడ్డితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jan 10, 2026 | 3:50 PM

Share
గరికను ఎక్కువగా పశుగ్రసానికి ఉపయోగిస్తారు. అంతే కాకుండా దీనికి ఆధ్యాత్మికంగా ప్రత్యేక స్థానం ఉంది. గణేషుడి పూజలో దీనిని చాలా పవిత్రంగా భావించి పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా పిండప్రదానాల సమయంలో కూడా దీనిని ఉపయోగిస్తారు. అయితే ఇది మతపరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా, ఆరోగ్య పరంగా కూడా అనేక ప్రయోజనాలు అందిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 5
గరికలో విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం , ఎసిటిక్ యాసిడ్ వంటి గ్లూకోసైడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన గరికను డైట్‌లో చేర్చుకోవడం వలన ఇది అనేక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. ముఖ్యంగా శరీరానిని కావాల్సిన పోషకాలను అందిస్తుందంట.

2 / 5
గరికలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి. దీనిని జ్యూస్‌గా తాగడం వలన రోగనిరోధక శక్తి పెరిగి, శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

3 / 5
అలాగే శరీరంలోని వాపులకు కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేంటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వలన ఇది శరీంలోని వాపును తగ్గంచి, ఇన్ఫెక్ష్ న్స్ నుంచి కాపాడుతుంది. దీనిని తినడం వలన శరీరంలోని ఏ వాపు అయినా తగ్గిపోతుందంట.

4 / 5
జీర్ణ సమస్యలకు,చర్మ సంరక్షణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. గరికలో ఉండే క్రిమినాశక గుణాలు, చర్మానికి సహజ మెరుపును అందిస్తాయి. అలాగే ఖాళీ కడుపుతో గరిక జ్యూస్ తాగడం వలన ఇది శరీరంలోని విషపదార్థాలనుతొలిగించి జీర్ణ సమస్యలను తగ్గిస్తుందంట.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్