AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cockroach: వంటింట్లో బొద్దింకలను శాశ్వతంగా తరిమికొట్టే చిట్కా.. ఏం చేయాలంటే?

How to get rid from cockroach in house: ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే చాలా చిరాకుగా ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా బొద్దింకల సంఖ్య తగ్గదు. కానీ ఈ ఒక్క ట్రిక్‌ వాడితే బొద్దింకలను సులువుగా వదిలించుకోవచ్చు. ఈ ఉపాయం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...

Srilakshmi C
|

Updated on: Jan 11, 2026 | 5:52 AM

Share
బొద్దింకల సమస్య దాదాపు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఎంత శుభ్రం చేసినా, కొంత సమయం తర్వాత బొద్దింకలు మళ్లీ బయటకు వస్తుంటాయి. దీని కారణంగా, గృహిణులు చాలా ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ బొద్దింకలు ఎక్కువగా బయటకు వస్తుంటాయి. వంటగదిలో కూడా బొద్దింకల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

1 / 5
కానీ మీరు కొన్ని ఉపాయాలు ద్వారా ఇంట్లో బొద్దింకలను తరిమికొట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో కూడా బొద్దింకల సమస్య తగ్గుతుంది. రాత్రిపూట బొద్దింకలు ఇంట్లోకి ప్రవేశిస్తుంటే ఇంట్లోని నీరు బయటకు వెళ్లే ప్రదేశంలో ఈ వస్తువును ఉంచితే బొద్దింకలు వెంటనే మాయమవుతాయి.

2 / 5
వంటగది సింక్, కుళాయిలు, బయటి కాలువల నుంచి బొద్దింకలు బయటకు వస్తే, వాటిని వదిలించుకోవడానికి మీరు ఒక ప్రత్యేక మిశ్రమాన్ని సిద్ధం చేయాలి. ఈ మిశ్రమాన్ని సిద్ధం చేయడానికి ఒక టీస్పూన్ పసుపు, ఒక టీస్పూన్ ఉప్పు, రెండు టీస్పూన్ల ద్రవ డెటాల్ తీసుకోవాలి.

3 / 5
దీనితో పాటు ఒక చెంచా నీరు తీసుకోవాలి. ఈ నాలుగు పదార్థాలను బాగా కలుపుకోవాలి. ఒక కాటన్ ప్యాడ్ తీసుకొని ఈ మిశ్రమంలో ముంచి సింక్, బాత్రూమ్, వాష్ బేసిన్లో ఉంచండి. కాటన్ ప్యాడ్లను ఇంటి మూలల్లో కూడా ఉంచాలి.

4 / 5
బొద్దింకలు ఇంటి మూలల్లో దాక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ కాటన్ ప్యాడ్లు బొద్దింకలు ఇంట్లోకి రాకుండా నిరోధిస్తాయి. కాలక్రమేణా బొద్దింకల సమస్య తగ్గుతుంది. ఇంటిని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇది ఇంట్లో బొద్దింకల సంఖ్యను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

5 / 5
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..