AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇలా తిన్నారో మీ లైఫ్ ముగిసిపోయినట్లే.. కోడి గుడ్డుతో తినకూడని ఆహారాలు ఇవే!

మంచి ప్రోటీన్ ఉండే ఫుడ్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది కోడి గడ్డు. ప్రతి రోజూ ఒక ఎగ్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ డీ, అమైనో ఆమ్లాలు, ఓమెగా ఫ్యాటీ 3 శరీరానికి చాలా మేలు చేస్తాయి. కానీ ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదైనప్పటికీ, కొన్ని ఆహారాలతో అస్సలే తీసుకోకూడదంట. కాగా, కోడి గుడ్డుతో ఎలాంటి ఫుడ్ తినడం మంచిది కాదో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Nov 02, 2025 | 3:03 PM

Share

1 / 5
అలాగే చేపలు తిన్నప్పుడు కూడా గుడ్డు తినకూడదంట. చేపలతో కలిపి గుడ్డు తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు అధికం అవుతాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
కోడి గుడ్డు తిన్న తర్వాత వెంటనే అస్సలే టీ తాగకూడదంట. ఇలా కోడి గుడ్డు తిన్న తర్వాత వెంటనే టీ తాగడం వలన ప్రోటీన్ శాతం తగ్గడమే కాకుండా, జీర్ణ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కోడి గుడ్డు, టీ రెండు ఒకేసారి తీసుకోవడం వలన కడుపు ఉబ్బరం, వికారం, తల తిప్పడం వంటి సమస్యలు ఎదురు అవుతాయంట.

3 / 5
చాలా మంది ఆరోగ్యానికి మంచిదని , అరటి పండు, కోడి గుడ్డు కలిపి తీసుకుంటారు. కానీ ఇది జీర్ణ వ్యవస్థపై చాలా ప్రభావం చూపుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అరటి పండ్లు, కోడి గుడ్డు కలిపి తీసుకోవడం వలన ఇది ఆకలిని తగ్గించడం, తీసుకున్న ఆహారం జీర్ణంకాక, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉన్నదంట.

4 / 5
స్వీట్స్ తింటూ గుడ్డు తినకూడదని హెచ్చిరిస్తున్నారు వైద్య నిపుణులు. దీని వలన రక్తం గడ్డ కట్టి ప్రాణానికే ప్రమాదం రావచ్చునంట. అందుకే వీలైనంత వరకు స్వీట్స్ గుడ్డు కలిపి తినకూడదు. ఎగ్ లోని ప్రోటీన్, చక్కెరలోని అమైనో ఆమ్లాలతో కలిపినప్పుడు కెమికల్ రియాక్షన్ ఏర్పడి ఫుడ్ పాయిజన్ అవుతుంది.

5 / 5
Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!

RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..